పుట:Goopa danpatulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
53

గోపదంపతులు.

     రస్మ—-మోటుబనులెన్నియో యామెచేయుచున్నను నామెచేయి బూరుగుదూదివలె గడుమెత్తనై నాకనిర్వాచ్యమైన స్ఫర్ససౌఖ్యమునిచ్చినది. నేనెంత యనురాగపూర్వకముగా నామెవంక జూచినను, ఆమెమాత్రము నావంక నిర్మలదృక్కులనేపఱవుచు వచ్చెను. నాచూపులయర్ద మామె గ్రహించినట్లుతోపదు.
    నటే—అది పల్లెటూరిబడుచు. దనికి మనచూపుల చొప్పలేమి బోధపడగలవు? నీకు దానియందంత మనస్సునిలిచియున్న, నేను మధ్యవర్తినైయుండి మీయిరువురకు సంధాన మొనర్చగలను.
    రామ—-ఇంతకన్న నాకేమిగావలయును? నీవీకార్యమొనరువేని, నీప్రియమిత్రుని ముచ్చట దీర్చినవాడనగుదువు. నేను దాపక చెప్పెద వినుము. ఏనాడు నేనాతినిజూచితినో, యదిదొరంకొని నచిత్తమామెయందు  హత్తుకొనిపోయియున్నది. రేయింబవలా మత్తకాళిని మనోహరరూపము నాకన్నులగట్టినట్లు కనబడుచుండును ఎన్మివిధంబుల యత్నించినను, మనంబునకూరట కలుగకున్నది.
     నటే—-నీకంతవలపున్నటుల నింతకుముందే యెఱింగించి యుంటివేని, నీసదనమునం దామదవతిని నీఓఅటికే యరిగావుగా నిలపకపోవుదునా? ఇప్పుడైన మించిపోలేదు. నాయొద్దగల వశీకరణ మంత్రములన్నియు బ్రయోగించి కొలది