పుట:Goopa danpatulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
50

గోపదంపతులు,

వయస్సువాడు. లోనియభిప్రాయము లెట్టులున్నను, ఘనులతో భాషించునపుడు మర్యాదగలిగి మాటాడువాడు. రెండవయాత డంత యందగాడుగాడు. అతనివయస్సు సుమారేబది. అంతటి వయసుమీఱియుండియు గుఱ్ఱవానివలె బ్రసంగించుటయు నాటలాడుటయు జరిగించుచుండును. ఉభయులలో రెండవవానికి దుష్టబుద్ధి దురముగబుట్టి కార్యరూపముం దాల్చును. మొదటివానికిట్లుగాదు. అతదించుకయోజించి మఱి చేయును. కాని వానికిని యోజనవ్లని లాభములేదు. ఫలప్రాప్తికిద్దఱు సమానులే. ఇద్దఱు సమానముగానే మయాదేవతన్నినవగురల్లో బడుదురు.

  ఒకనాడా మిత్రయుగళము మోటారుబండిలో గూర్చుండి సముద్రపుటొడ్డున వాహ్యాళికై తిరుగుచు నిట్లుమాటాడీకొనిరి.
   నటే—తమ్ముడా! రేపుమరల మనస్టార్ సర్కస్ వారి ప్రదర్శంస్ము కలదట. మనము తిరుగ బోయిచూతమా?
    రస్మ—-తప్పకచూతము. నేడేయొక ‘బాక్సు ‘ నేర్పాటు చేసికొందము.
    నటే—-నేనీపట్టణములో బ్రదర్శింపబడిన సర్కసుకంపెనెర్ ప్రదర్శనములెన్నేని చూచితిని, కాని యీస్టార్సర్కసు వారి ప్రదర్శనముల కవియెల్ల దీసిపోవుసుమా!