పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5.రస విషయిన విశిష్టము - హాస్యము ప్రధానము.
5.చందో వైవిధ్య సహితము (పదకవితలేకాక జాత్యుపజాతులును
     వ్రయుర్తములు).
7.భాషావైవిధ్య సంపన్నము
8.లోకవృత్త ప్రదర్శనము
9.దేశినాటక కళా ప్రతినిధి
10. విశిష్టతలో విశిష్టత తెలుగు ప్రత్యేకత యగుట."
    సంస్కృతయక్ష శభ్ధానికి ప్రాకృతం ఎక్కులని, తెలుగుతద్బవం
జక్కులని కొందరిమతం.

  • "కామవల్లీ, మహాలక్ష్మీ కైటభారి

    వలపు పాడుచువచ్చె "జక్కుల"పురంధ్రి" - అన్నారు శ్రీనాధుడు.

    • "జక్కులపాట అనే పదానికి సంస్కృతెకరణే యక్షగానం"

అన్నారు శ్రీనివాసచక్రవర్త్రి తన యక్షగానంలో.
      "యక్షగాన మొనరింతు వేషముల్ గట్టి, జనులు పాడి వినిపించిన
పుణ్యసంపద ఘటింప" (చిత్రాంగద విల్లాపం)
     'సౌభరిచరితంబు "జక్కుల" కధచెప్పె లాలిత సవరసాలంకృతమగు '
                                             (నృసింహ పురాణం)
     'నల పారిజాతాపహరణంబు హక్షగానంబు చేసె- పెంపుగా
                   నీప్రబంధ ' (విష్ణు పారిజాతం)
     "కీర్తింతురెద్దానికీర్తి గాంధర్వంబున యక్షగాన సరళి"
                                         (భీమ ఖండం)
తెలుగు సాహిత్యంలో ఈ యక్షగాన శబ్ధం ఇలా కనబడుతుంది

క్రీ.శ. 1580ఫ్ - 1620 కాలమునాటి కందుకూరి రుద్రమవవిచేరచించబడిన "సుగ్రీవవిజయం" ఈయక్షగానాలలో మొదటికావ్యమని కొందరు పరిశీలకులు నిర్ధారించారు.


  • క్రీడాభిరామం పు.46
    • నాట్యకళ, ఫిబ్రవరి - మార్చి 1970 పు.5