పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/281

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ వేషంలో వీరు సృష్టి ఆవిర్బావం, శ్రీమన్నారాయణ అవతరణ, మానవజన్మ విశిష్ఠత మొదలగు పురాణగతవిషయాలెన్నో చెప్పి ప్రజలని మంత్రంద్గుల్ని చేస్తారు.

   ఇందులో భగవధీత, భారతం, భాగవతం, విష్ణుపురాణాలనుంది సందర్బానుసారంగా శ్లోకాలూ పద్యాలూ ఘట్టాలూ ఉటంకిస్తుంటాఉ.
                       సా ధు వు లు
  కాషాయరంగు అంగీలు తొడుక్కుఇ ఒక చేతిలో కమండలం ఒక చేతిలోయోగదండం పట్టుకొని పాంకోళ్ళూ తొడుక్కుని, చంకన ఛుట్టలాచుట్టిన లెడిచర్మంధరింఫ్చి, అట్టకట్తిన జడలూ, గె?డ్డాలూ ధరించి, ముఖాన విభూతి, కుంకంంబొట్లతో నలుగురైదుగురు సాధువుల రూపాలలో వస్తారు.

                   "అర్ధం నాస్తి, గృహంనాస్తి
                     మాతానాస్తి, పితానాస్తి
                    నాస్తి బంధు సహొదర్: "

   అంటూ శ్లోకాలు కీర్తనలూ పాడుతూ వాని వివరణలు వేదాంత పరంగా చెబుతూ నిజంగా సాధువ్లేని భ్రమింపజేస్తారు.  ఈ వేషాలు సీతంపేట ఈతముక్కల జంగాలవారు చాలాబాగా వేస్తారు.
                 బా ల్కీ - బై రా గి
       "బాల్కీ" అంటే బాలిక - ఆ వేషం ఒకరూ బైరాగి వేషం మరొకరూ వేసుకుని 'నారాయణ్, నారాయణ, నారాయణ భగవాన్ ' అని కబీరుకీర్తనలాపాడుకొంటూవచ్చి దగ్గరకుచేరినజనంతో "జై సీతారాంబాభా - హం ఖానా వహిఖాతా, పానీ నహీపీతా, మాఠీ ఖానా - మాఠీపీనా - మాఠీమె సొజానా - కోయీకో కోయీనహీ, హృద్వీమాయా, సొఖ్ ఝూటీహై - జ, ఏక్ జనీ సాజీయే'.
    "గంజాయ్ బహుత్ పీనేవాలా - ఏక్ దం పీయాత్ కాశీదేఖ్ నా, దోదం సీయాత్ - మక్కా దేఖ్ నా - తీన్ దం పీయాత్ మీటీమే