పుట:Geetham Geetha Total.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శ్రీపరమాత్మనే నమః

అథ షష్ఠోధ్యాయః - ఆత్మసంయమయోగః


శ్రీ భగవానువాచ :-

(6) శ్లో॥ 1 : అనాశ్రితః కర్మఫలం
కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ
న నిరగ్నిర్న చాక్రియః ॥ (కర్మయోగము)

(6) శ్లో॥ 2 : యం సన్న్యాసమితి ప్రాహుః
యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసన్న్యస్త సంకల్పో
యోగీ భవతి కశ్చన ॥ (కర్మ, బ్రహ్మయోగములు)

(6) శ్లో॥ 3 : ఆరురుక్షోర్మునేర్యోగం
కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ
శమః కారణముచ్యతే ॥ (కర్మ, బ్రహ్మయోగములు)

(6) శ్లో॥ 4 : యదా హి చేంద్రియార్థేషు
న కర్మస్వనుషజ్జతే ।
సర్వసంకల్పసన్న్యాసీ
యోగారూఢస్తదోచ్యతే ॥ (బ్రహ్మయోగము)

(6) శ్లో॥ 5 : ఉద్ధరేదాత్మనాత్మానం
నాత్మానమవసాదయేత్‌ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః ॥ (పరమాత్మ,ఆత్మ,జీవాత్మ)