పుట:Geetham Geetha Total.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(4) శ్లో॥ 37 : యథైధాంసి సమిద్ధోగ్నిః
భస్మసాత్కురుతేర్జున! ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి
భస్మసాత్కురుతే తథా ॥ (కర్మ, బ్రహ్మయోగములు)

(4) శ్లో॥ 38 : న హి జ్ఞానేన సదృశం
పవిత్రమిహ విద్యతే ।
తత్స్వయం యోగసంసిద్ధః
కాలేనాత్మని విందతి ॥ (కర్మయోగము)

(4) శ్లో॥ 39 : శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం
తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరామ్‌ శాంతిమ్‌
అచిరేణాధి గచ్ఛతి ॥ (బ్రహ్మయోగము)

(4) శ్లో॥ 40 : అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ
సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోస్తి న పరో
న సుఖం సంశయాత్మనః ॥ (జీవాత్మ)

(4) శ్లో॥ 41 : యోగసన్న్యస్తకర్మాణం
జ్ఞానసంఛిన్నసంశయమ్‌ ।
ఆత్మవంతం న కర్మాణి
నిబధ్నంతి ధనంజయ ॥ (కర్మ, బ్రహ్మయోగములు)