పుట:Geetham Geetha Total.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(17) శ్లో॥ 11 : అఫలాకాంక్షిభిర్యజ్ఞో
విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్యమేవేతి మనః
సమాధాయ స సాత్త్వికః ॥ (సాత్త్వికము)

(17) శ్లో॥ 12 :అభిసంధాయ తు ఫలం
దంభార్థమపి చైవ యత్‌ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ !
తం యజ్ఞం విద్ధి రాజసమ్‌ ॥ (రాజసము)

(17) శ్లో॥ 13 :విధిహీనమసృష్టాన్నం
మంత్రహీనమదక్షిణమ్‌ ।
శ్రద్ధావిరహితం యజ్ఞం
తామసం పరిచక్షతే ॥ (తామసము)

(17) శ్లో॥ 14 :దేవద్విజగురుప్రాజ్ఞ
పూజనం శౌచమార్జవమ్‌ ।
బ్రహ్మచర్యమహింసా చ
శారీరం తప ఉచ్యతే ॥ (తపము)

(17) శ్లో॥ 15 :అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితం చ యత్‌ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ
వాంగ్మయమ్‌ తప ఉచ్యతే ॥ (తపము)

(17) శ్లో॥ 16 :మనః ప్రసాదః సౌమ్యత్వం
మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్‌
తపో మానసముచ్యతే ॥ (తపము)