పుట:Geetham Geetha Total.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శ్రీపరమాత్మనే నమః

అథ సప్తదశోధ్యాయః - శ్రద్ద్ధాత్రయ విభాగయోగః



 అర్జున ఉవాచ :-
(17) శ్లో॥ 1 : యే శాస్త్రవిధిముత్సృజ్య
యజంతే శ్రద్ధయాన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ !
సత్త్వమాహో రజస్తమః ॥ (ప్రకృతి, గుణములు)

శ్రీ భగవానువాచ :-

(17) శ్లో॥ 2 : త్రివిధా భవతి శ్రద్ధా
దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ
తామసీ చేతి తాం శృణు ॥ (గుణములు)

(17) శ్లో॥ 3 : సత్త్వానురూపా సర్వస్య
శ్రద్ధా భవతి భారత ! ।
శ్రద్ధామయోయం పురుషో
యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ॥ (గుణములు)

(17) శ్లో॥ 4 : యజంతే సాత్త్వికా దేవాన్‌
యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్‌ భూతగణాంశ్చాన్యే
యజంతే తామసా జనాః ॥ (గుణములు)