పుట:Geetham Geetha Total.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(14) శ్లో॥ 5 : సత్త్వం రజస్తమ ఇతి
గుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నంతి మహాబాహో!
దేహే దేహినమవ్యయమ్‌ ॥ (జీవుడు, మూడుగుణములు)

(14) శ్లో॥ 6 : తత్ర సత్త్వం నిర్మలత్వాత్‌
ప్రకాశకమనామయమ్‌ ।
సుఖసంగేన బధ్నాతి
జ్ఞానసంగేన చానఘ ! ॥ (జీవుడు, సాత్త్వికము)

(14) శ్లో॥ 7 : రజో రాగాత్మకం విద్ధి
తృష్ణాసంగసముద్భవమ్‌ ।
తన్నిబధ్నాతి కౌంతేయ !
కర్మసంగేన దేహినమ్‌ ॥ (జీవుడు, రాజసము)

(14) శ్లో॥ 8 : తమస్త్వజ్ఞానజం విద్ధి
మోహనం సర్వదేహినామ్‌ ।
ప్రమాదాలస్యనిద్రాభిః
తన్నిబధ్నాతి భారత ! ॥ (జీవుడు, తామసము)

(14) శ్లో॥ 9 : సత్త్వం సుఖే సంజయతి
రజః కర్మణి భారత ! ।
జ్ఞానమావృత్య తు తమః
ప్రమాద సంజయత్యుత ॥ (జీవుడు, మూడుగుణములు)

(14) శ్లో॥ 10 :రజస్తమశ్చాభిభూయ
సత్త్వం భవతి భారత ! ।
రజఃసత్త్వం తమశ్చైవ
తమః సత్త్వం రజస్తథా ॥ (జీవుడు, మూడుగుణములు)