పుట:Geetham Geetha Total.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(11) శ్లో॥ 16 : అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోనంతరూపమ్‌ ।
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర! విశ్వరూప! ॥ (నిరాకారము)

(11) శ్లో॥ 18 :త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌ ।
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే ॥ (నిరాకారము)

(11) శ్లో॥ 19 :అనాదిమధ్యాంతమనంతవీర్యమ్‌
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్‌ ।
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్‌ ॥ (నిరాకారము)

(11) శ్లో॥ 20 :ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః ।
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్‌! ॥ (నిరాకారము)

(11) శ్లో॥ 21 :అమీ హి త్వాం సురసంఘా విశంతి
కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి ।
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్దసంఘాః
స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ॥ (నిరాకారము)

(11) శ్లో॥ 22 :రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః
విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ ।
గంధర్వయక్షాసురసిద్ధసంఘా :
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ॥ (నిరాకారము)