పుట:Geetham Geetha Total.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ భగవానువాచ :-

(11) శ్లో॥ 5 : పశ్య మే పార్థ! రూపాణి
శతశోథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని
నానావర్ణాకృతీని చ ॥ (పరమాత్మ, నిరాకారము)

(11) శ్లో॥ 6 : పశ్యాదిత్యాన్‌ వసూన్‌ రుద్రాన్‌
అశ్వినౌ మరుతస్తథా ।
బహూన్యదృష్టపూర్వాణి
పశ్యాశ్చర్యాణి భారత ! ॥ (పరమాత్మ, నిరాకారము)

(11) శ్లో॥ 7 : ఇహైకస్థం జగత్‌ కృత్స్నం
పశ్యాద్య సచరాచరమ్‌ ।
మమ దేహే గుడాకేశ !
యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ॥ (పరమాత్మ, నిరాకారము)

(11) శ్లో॥ 8 : న తు మాం శక్యసే ద్రష్టుమ్‌
అనేనైవ స్వచక్షుషా ।
దివ్యం దదామి తే చక్షుః
పశ్య మే యోగమైశ్వరమ్‌ ॥ (పరమాత్మ, నిరాకారము)

అర్జున ఉవాచ :-

(11) శ్లో॥ 15 : పశ్యామి దేవాంస్తవ దేవ! దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్‌ ।
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్‌
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్‌ ॥ (నిరాకారము)