పుట:Geetham Geetha Total.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(10) శ్లో॥ 18 : విస్తరేణాత్మనో యోగం
విభూతిం చ జనార్థన! ।
భూయః కథయ తృప్తిర్హి
శృణ్వతో నాస్తిమేమృతమ్‌ ॥

శ్రీ భగవానువాచ :-

(10) శ్లో॥ 19 :హంత తే కథయిష్యామి
దివ్యా హ్యాత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ!
నాస్త్యంతో విస్తరస్య మే ॥ (పరమాత్మ మహత్యములు)

(10) శ్లో॥ 20 :అహమాత్మా గుడాకేశ!
సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ
భూతానామంత ఏవ చ ॥ (పరమాత్మ మహత్యములు)

(10) శ్లో॥ 21 :ఆదిత్యానామహం విష్ణుః
జ్యోతిషాం రవిరంశుమాన్‌ ।
మరీచిర్మరుతామస్మి
నక్షత్రాణామహం శశీ ॥ (పరమాత్మ మహత్యములు)

(10) శ్లో॥ 22 :వేదానాం సామవేదోస్మి
దేవానామస్మి వాసవః ।
ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా ॥ (పరమాత్మ మహత్యములు)