పుట:Geetham Geetha Total.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(9) శ్లో॥ 30 : అపి చేత్‌ సుదురాచారో
భజతే మామనన్యభాక్‌ ।
సాధురేవ స మంతవ్యః
సమ్యగ్వ్యవసితో హి సః ॥ (జీవుడు, పరమాత్మ)

(9) శ్లో॥ 31 : క్షిప్రం భవతి ధర్మాత్మా
శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి ।
కౌంతేయ! ప్రతిజానీహి
న మే భక్తః ప్రణశ్యతి ॥ (జీవుడు, పరమాత్మ)

(9) శ్లో॥ 32 :మాం హి పార్థ! వ్యపాశ్రిత్య
యేపి స్యుః పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః
తేపి యాంతి పరాం గతిమ్‌॥ (పరమాత్మ)

(9) శ్లో॥ 33 :కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా
భక్తా రాజర్షయస్తథా ।
అనిత్యమసుఖం లోకమ్‌
ఇమం ప్రాప్య భజస్వమామ్‌॥ (పరమాత్మ)

(9) శ్లో॥ 34 :మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి యుక్త్వైవమ్‌
ఆత్మానం మత్పరాయణః ॥ (సాకారము, నిరాకారము)



ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

రాజవిద్యా రాజగుహ్యయోగోనామ

నవమోధ్యాయః