పుట:Geetham Geetha Total.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1) ఏది తలచిన మామనసునందు
నీకే కాదా అర్పణమందు
మోద మలరగ నీ జ్ఞానమంతా
విధిగ చేతుము యోగంబుగా ॥గురు॥

2) సకల ప్రాణుల సాక్షుండనీవే
అఖిల జ్ఞానాల నిలయుండ నీవే
నాకు ముందుగ పూజ్యుండ నీవే
నీదు జ్ఞానమె జపియింతునూ ॥గురు॥

3) అండ పిండా బ్రహ్మాండమందూ
నీవె కాదా నిండియుండ
కోరి నిన్ను కొలిచేము స్వామి
నీదు కరుణా చూపించవా ॥గురు॥



చిత్రము : గూడుపుఠాణి (1972)
పాట : తనివి తీరలేదే
"""""""""""""""""""""""""""""""""""""""""""""
సిద్ధాంత గీతబోధా....... బోధించువాడనీవా
మూఢూల బ్రోవ.....రావేల......... గురువా...........
ఓ గురువా............ఆ........ఆ........ఆ

1) నిన్నే నమ్మితి నా మదిలో.........
నిరతము సేవలు చేసెదము....
నిన్నే నమ్మితి ఓ గురువా............
సన్నుత పావన మా స్వామీ..........
జ్ఞానమూ మాపైనా....... కురియగా రావయ్యా
కఠినమూ నీకేలా...... సరగున దయగనరా ॥సిద్ధాంత॥