పుట:Geetham Geetha Total.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(8) శ్లో॥ 11 : యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే ॥ (పరమాత్మ)

(8) శ్లో॥ 12 : సర్వద్వారాణి సంయమ్య
మనో హృది నిరుధ్యచ ।
మూర్ద్న్యాధాయాత్మనః ప్రాణమ్‌
ఆస్థితో యోగధారణామ్‌॥ (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

(8) శ్లో॥ 13 : ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్‌ మామనుస్మరన్‌ ।
యః ప్రయాతి త్యజన్‌ దేహం
స యాతి పరమాం గతిమ్‌ ॥(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

(8) శ్లో॥ 14 : అనన్యచేతాః సతతం
యో మాం స్మరతి నిత్యశః ।
తస్యాహం సులభః పార్థ!
నిత్యయుక్తస్య యోగినః ॥ (పరమాత్మ)

(8) శ్లో॥ 15 : మాముపేత్య పునర్జన్మ
దుఃఖాలయ మశాశ్వతమ్‌ ।
నాప్నువంతి మహాత్మానః
సంసిద్ధిం పరమాం గతాః ॥ (పరమాత్మ)

(8) శ్లో॥ 16 : ఆబ్రహ్మభువనాల్లోకాః
పునరావర్తినోర్జున ! ।
మామూపేత్య తు కౌంతేయ !
పునర్జన్మ న విద్యతే ॥ (పరమాత్మ)