పుట:Geetanjali (Telugu).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
72

గీతాంజలి.

గాలి నీ నాసమశ్రుతి ♦ గలసి మ్రోగె;
బొదలి మన మాడుదాగుడు ♦ మూతలాట
కున్న యంతమ్ము కాలమ్ము ♦ లెన్ని చన్న.

72


ఆతినిగూఢంబుగా నన్ను ♦ నంటి యంటి
ప్రకట మౌనట్లు ననులేపు ♦ ప్రభు వనంగ
నంతరాంతరమందు ను ♦ న్నట్టియతడె.
నాదునేత్రాలపై మంత్ర ♦ మాడుచుండి
వివిధసుఖదు:ఖమూర్చనల్ ♦నెలయు నట్లు
నాదుహృత్తంత్రులను మహా ♦ నందముగను
నాటముగ మీటుచుండెడు ♦ వాడు నతడె.
ఎంతయును జంచలం బయి ♦ యెనగుచుండు
నీలసితరీదహరితవ ♦ ర్ణాలిచేత
మాయ యనుజాలమును సదా ♦ నేయు చుండి
దేని నంటిన మఱతునో ♦ నేను నన్నె
యట్టిత నచరణాబ్జమ్ము ♦ లందముగను
మాఅముదుతలలొనుండి ♦ మానసాక్షి
పధమునకు గోచరము సేయు ♦ వాడు నతడె.
ఎంతకాలము వచ్చిన ♦ నెంత చన్న
నామముల నెన్నియోరూప ♦ ధామములను