పుట:Ganita-Chandrika.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

83 నాల్గవ తరగతి. (9) శూర్పునుండి కుడి వైపునకు 270 డిగ్రీలు తిరిగిన పదిక్కు ? (10) ఒక దిక్కు నుండి పూర్తి చుట్టు తిరిగి అదే దిక్కును చూచుటకు ఎన్ని సమకోణములు తిరుగవలెను ? ఎన్ని డిగ్రీలు? 6వ అధ్యాయము. -దరము దీర్ఘచతురము. చుట్టుకొలత - వైశాల్యము. మూపిన పుస్తకమున చదరపుటడుగు, చదరపు టంగు శము వీనిని గుఱించి నేర్చుకొంటిరి. ఈ క్రింది పటములను . గమనించుము. 14 అం. చదరము 200. దీర్ఘ చతురము. (2)