పుట:Ganita-Chandrika.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84 గణిత చం చంది క. 1. ఇది చదరము. 2. ఇది దీర్ఘ చతురము. పొడవు, వెడల్పు సమానము పొడవు, వెడల్పు సమాన కోణములన్నియు సమ ముగ లేవు. కోణములు. కోణములు సమకోణములు. పొడవు అం. వెడల్పు అం. పొడవు 4అం. వెడల్పు 243. చదరపు టంగుళములుగా చదరపుటంగుళములుగా భా భాగించిన, వరుసకు మూడు గించిన వరుసకు 4 చతురఫు చదరపుటంగుళములచొప్పున టంగుళములు చొప్పున రె మూడు వరుసలు. డు వరుసలు వైశాల్పము 3X3 లేక వైశాల్యము 4x2 లేక 9చ. అం. 8 చ. అం. చుట్టుకొలత కనుగొనుటకు 2 పొడవులు, 2 వెX ల్పులు చేర్చవ లెను. వైశాల్యము కనుగొనుటకు పొడవు, వెడల్పు హెచ్చింప వలెను. 2 Y + 2 3 = చుట్టుకొలత. పొ X 3 = వైశాల్యము. గమనింపు:- వైశాల్యమును కనుగొనునపుడు పొడ. వును, వెడల్పును ఒకే రాశికి మార్చుకొని తరువాత హెచ్చించ వలయును.