పుట:Ganita-Chandrika.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82 అభ్యాసము 21. చంది క. మీద పడునట్లు యుంచవ లెను. కచ అను గేఖ కోణమాని పై గుర్తించిన గీటులలో ఏదీటునకు సరిగ నున్నదో ఆగీలు వెలుపు సంఖ్య కోణముయొక్క పరిమాణమును కలలో తెలుపును. ప్రశ్నలు:-- (1) సూర్పుదిక్కు నుండి దక్షిణముసకు ఎన్ని సమ కోణములు తిరుగవలయును? (ఆ) పడమర దిక్కు నుండి తూర్పునకు ఎన్ని సమకోణ ములు తిరుగవలెను? (8) తూర్పు దిక్కు నుండి ఆరంభించి ఎడమవైపు వము సగ నాలుగు సమకోణములు తిరిగితిని. ఇప్పుడు ఏదిక్కు నైపు తంగి యుందును? (4) ఉత్తరమునుండి ఎడమవైపు రెండు సమకోణ ములు తిరిగిన పదిక్కు చూచుచుందుము? (5) తూర్పునుండి ఈశాన్యమునకు ఎన్ని డీగ్రీలు తీరు గవలయును? (6) ఈశాన్యపుదిక్కు నుండి కోణముతిరిగిన ఏదిక్కునకు తిరుగుదువు? (7) పడమరనుండి ఎడమవైపునకు ఒక సమకోణము తిరిగిన ఏ దిక్కు (8) ఆగ్నేయమునుండి కుడి వైపు 90 డిగ్రీలును తకు వాత కుడివైపు 45 డిగ్రీలు నుతిరిగిన ఏదిక్కు చూచుచుందువుకి కుడి వైపు అర్ధసమ