పుట:Ganita-Chandrika.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ తరగతి. 71 17. 100 బెంచీల వెల రు 951.1.4 పై; 20 బెంచీల వెల ఎంత? 18. 192 మాని కెల బియ్యము రు 93.2-8 లు; 24మాని కెల వెల ఎంత? 19. గంప 1, 2 పీ. శే. 2 ప వంతున 70 గంప లలోనున్న వంకాయలను 58 గోతములలో సమానముగ వేసిన ఒక్కోక బస్తాకు ఎన్ని ? 20. ఒక కంటే 9 సవరలు (నవరసులు) 7 చిన్నముల ఎత్తు; 12 కం టల బరు వెంత ! 21. సవర వెల రు 13-8-0; 2 శీల 4 గురిగిం జలఎత్తు బంగారు వెల ఎంత ? 22. తులము రు 0-1-6 చొప్పున 1 మ. 2 వీ. 72. లవంగాల వెల ఎంత! 23. ఒకడు 25. 9 అం. అంగ వేయుచు పోయిన 90 గ. 2 అ. . అం. యెన్ని అంగలలో నడచును ? 24. ఒక చకము చుట్టుకొలత 11: 1 అ. 2అం; ఈ చకము 100 సార్లు తిరిగిన యెంతదూరము పోవును ? 25. ప్రతి రెండు తంతి స్తంభములకు మధ్యదూరము 76 గజములు. మొదటి స్తంభమునుండి 9వ యెంతదూరము? ||| మూడు స్తంభములు : రెండు మధ్యదూరములు. 111 | నాలుగు స్తంభములు; మూడు మధ్య దూరములు. స్తంభమువరకు