పుట:Ganita-Chandrika.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 0 దిక. 26. ఒకరికి ఇంటిలో దినమునకు 2 మ 1సో బియ్యం ఖర్చగును. 5తూ 30మా 1సో యెన్ని రోజులకు సరిపోవును ? 27. 8 మందికి 18 మానికల బియ్యము ఖర్చు అయిన ఒక్కొక్కనికి యెంత అయినట్లు ? 28. (ఎ) వంద రు 1-9-0 | 117 పండ్ల వెల యెంత ? (బి) వంద రు 8-2-0 S 1 206 పం వెల యెత ? (సి) వంద రు 4-11-0 చొ॥ 112 పంచ్ల వెల యెంత ? (డి) వండ రు 6-4-0 “1 89 పండ్ల నెల యెంత ? 29. పు రు 75 చో' || 2 పు. 11 హూ. 2 కుం. 4 సూ, ధాన్యము నెల యెంత ? 30. షరాబు తన వద్దనున్న కానులను ఎంచగా రు 9-2-3; అర్ధ "లను యెంచగా గుస 7-6 పై, అణాలను యెంచగాను 17.6-0 ఉండెను. మొహము అతని వద్ద ఉన్న నాణెము లెన్ని ? 31. రైలులో పోవు ప్రయాణికులలో ఆగురు 'పెద్ద వారు, నలుగురు చిన్న వారు. చిన్న వారికి సగముచా . అండ ఆకు టిక్కెట్ల చార్జీ రు 8-14-0. ఒక్కొక్క పూవీ టిక్కెట్ ఎంత? 32. ఒక నర్తకుడు 60 మణుగుల బెల్ల ముకొని సగము మణుగు రు 1.2.0 చొ॥ నను, మిగిలిన సగము 3 శెరు0-2-6 చొప్పునను అమ్మెను. ఇట్లు అమ్మగా రు 3.12.0 నష్టము కలిగెను. ఒక్కొక్క మణుగు 'యెట్ల కొనెను ?