పుట:Ganita-Chandrika.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

70 గణిత చంది క. 9. పలక రు0-3.3 వంతున 24 పలకలను అమ్మి తిని. నాకు వచ్చినలాభమురు 0-6-0; ఒక్కొక్క పలకను నేను యెంతకు కొనియుండవలెను? 10. రు 50 లకు కొన్ని చేతికర్యలను కొని ఒక్కొ క్కటి రు 0-9-0 చొప్పున అమ్మితిని. నాకు వచ్చిన లాభము కు 6–4.0. కొన్న చేతికరలు యెన్ని ? 11. చేతిగడియారము వెల కు 7.14.01. డజను వెల రు 90.0.0; 5 డజనులుకొని చిల్లరగా ఒక్కొక్కటిగ అమ్మ తిని. మొతము లాభము ఎంత ? 12. నారింజపండ్లు వంద రు 8-2.0కు తోటవద్ద ఇచ్చుచున్నారు. వందపండ్లు 5 టవద్ద తెచ్చి జత రు (1-1-3 చొప్పున అమ్మిన లాభ మెంత ? 18. బలపములపెట్టె ఖరీదు రు 0-5-6. 50 పెట్టెలు కొని 'మొ త్తమువిూద రు 8-2-0 లాభము నచ్చును. అమ్మ వలయుననిన ఒక్కొక్క పెట్టెను ఎంతకు అమ్మవ లెను ? 14. ఒక్కొక పుస్తకమునకు 2 క్వయిన్లు, 8 కాగిత ముల చొప్పున 5 రీములు ఎన్ని పుస్తకములగును ? ఎన్ని కా గితములు మిగులును? 15. ఒక్కొకనికి రు 1.3.2 లు చొప్పున రు 200 లు ఎందజకు ఇవ్వవచ్చును ? ఎంత మిగులును ! 16. ఒకడు తనపొలము రు 7085-12-0 లకు అమ్మను. ఇందు 8 వ భాగము లాభమైనఎడల అతడు పొలము ఎంతకు కొనియుండవలెను!