పుట:Ganita-Chandrika.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ తరగతి.

13



అభ్యాసము 7.

ఈ క్రింది లెక్కలను చేయుము ?
1.9+7+8. 2.8-2. 3.13-4-2
4. 13+6+12- 9. 5. 23+8 - 3+6.
6. 39+14-17+23
39 + 14 - 17 +28.
7. 16+24 - 18 - 12.
8. 36+ 9 - 8 - 14.
9. 28434 - 27 +36.
10. 63-29- -
11. 9+క = 10 అని చెప్పిన క ఎంత ?
12. 16 నుండి క తీసి వేసిన 10 వచ్చును. క అనగా ఎంత?
18. ఒక సంచిలో క రూపాయలు ఉన్నవి. మ!
యొక సంచిలో X రూపాయలు ఉన్నవి. రెండు సంచులలోని
రూపాయల మొత్త మెంత ?
క+గ రూపాయలు.
14. ఒక కూలివాడు దినమునకు క అణాలు సంపా
దించి 4 అణాలు ఖర్చు పెట్టును. దిమునకు ఎంతమిగులును ?
15. క , అనునది ఒక సంఖ్య. క, కన్న 4 హేచ్చు సంఖ్య
అయిన సంఖ్య ఏది.