పుట:Ganita-Chandrika.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

గణిత చంద్రిక.


8. ఒక తాలూకాబోర్డు వారికి వసూలు రు 184000. ఖర్చు 168896 రూపాయలు. నిలువ ఎంత ?
10. రూ 28 లకు కొయ్య సామాను, 18 రూపాయ లకు ఇనుపసామాను కొని నూరు రూపాయల నోటు ఇచ్చిన ఎంత తిరిగి వచ్చును

సంకలన, వ్యవకలన మిశ్రమము.


+ ఈ గుర్తు కూడికను తెలుపును.
ఈ గుర్తు తీసి వేతను తెలుపును.
7 + 3 అనగా 7, 3 ఈ అంకెలను కూడవలయు
నని అర్థము.
7-- అనగా, 7నుండి తి తీసి వేయుము అని అర్ధము.
7+3 అనగా 10.
7-3 అనగా 4.
ఇటులనే 5+6 అనగా ఎంత ? 11.
9-2 అనగా ఎంత? 7.
ఎడమ వైపు సంఖ్యనుండి కుడి వైపు సంఖ్యను తీసివే యవలెను

.