పుట:Ganita-Chandrika.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ తరగతి.

11


15. ఒక లైబ్రరీలో ప్రస్తుతము ఉన్న పుస్తకముల సంఖ్య 12889. . ఇక ఎన్ని చేర్చిన 16 వేలు అగును ?

వ్యవకలనము

.

నోటి లెక్కలు

.

అభ్యాసము

1. సూరునుండి వరుసగ 8 వంతున తగ్గించి వ్రాయుము?
2. నూరునుండి వరుసగ 5 వంతున తగ్గించి వ్రాయుము ?
3. ఒక తోటలో 185 చెట్లు వేసిరి. 23 ఎండి పోయి
నవి. 36 చెట్లు తీసి వేసిరి. ఎన్ని మిగిలియున్నవి ?
4. 38 నుండి ఎన్ని తీసి వేసిన 16 వచ్చును. రు 13లో
క రూపాయలు ఖర్చు పెట్టగ 10 రూపాయలు మిగిలెను ?
ఎన్ని ఖర్చు పెట్టితిని ? క అనగా ఎన్ని అయినట్లు ?
5. రెండు సంఖ్యల మొత్తము రు 128.
అందు ఒక సంఖ్య 65. రెండవ సంఖ్య ఏది ?
6. 78 నుండి ఈ సంఖ్య తీసి వేసిన 39 మిగులును ?
7. ఒక బల్లను 42 రూపాయలకు కొని రూ 51 లకు
అమ్మిన లాభ మెంత ?
8. ఒక గ్రామములోని బాలుర సంఖ్య 762. బడులలో
చదు వువారి సంఖ్య 589. చదువనివారి సంఖ్య ఎంత ?