పుట:Ganita-Chandrika.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

గణిత చంద్రిక.

క కన్న 5 తక్కువ అయిన సంఖ్య ఏది ?
16. బజారులో కి పండ్లను కొని 4 పండ్లను తింటిని.
ఎన్ని మిగిలినవి ? మిగిలినవి 18 అయిన క అనగా ఎన్ని?
17. తండ్రి వయస్సు 34 సంవత్సరములు. కొడుకు
వయస్సు క సంవత్సరములు. కొడుకు పుట్టినపుడు తండ్రి
వయ స్సెంత?
18. రాముడు క గోలీలును, గోపాలుడు గ గోలీ
లును కొనిరి. రామునివద్దనుండి ఆటలో గోపాలుడు 4 గోలీ
లను గెలిచెను. ఇప్పుడు ఒక్కొక్క నివద్ద యెన్ని ఉన్నవి ?
19. ఒక రూపాయకు అణాలు ఎన్ని?
ఒక రూపాయ బజారుకు తీసికొని వెళ్లి క అణాలు
ఖర్చు పెట్టితిని. ఎన్ని అణాలు ఉన్నవి ?
20. 1 అణాలకు చింతపండు, 2 అణాలకు ఉప్పు,
4 అణాలకు మిరపకాయలు కొని కూపాయ యిచ్చితిని.
అంగడివాడు 7 అణాలు తిరుగు యిచ్చెను. క అనగ ఎన్ని ?
21. 4+క=16 అయిన క విలువ ఎంత ?
22. 9+8+క=25 అయిన 5 విలువ ఎంత ?
28. 8-+9-15 అయిన _ ఎంత ?
21. క+క+క=36 అయిన క ఎంత ?