Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

said that the non-Brahmins should not hear the recital of the Vedas."

Maharshi:- Mind your business. Take care of what you came here for. Why do you waste your time in these matters. " I heard the recital you say." Who is that 'I'--Find the 'I' first and you may afterwards speak of other matters."

Continuing Sri Bhagavan said:

"The Smrithis say some thing. They are not appropriate now. I will reform the world, rewrite the Smrithis"- saying so people are cutting Capurs in the world from time immemorial. Such reformers have come and gone; but the ancient Smrithis stand. Why waste time over such matters? Let each one mind his business. All will be well.[1]

22 ఆగష్టు 1933.

507, ఒక ఆర్యసామాజికుడు బెంగుళూరు నుండి ఒక సహచరునితో వచ్చి మహర్షిని దర్శించెను. అతడు ఇట్లడిగినాడు.

ఆర్యసామాజికుడు:- నేను వర్ణ వ్యవస్థను అంగీకరింపను. మహాత్మునియొక్క (మహర్షియొక్క) అభిప్రాయము మార్గదర్శకముగా విలువ కలిగినది. నా ప్రయత్నములలో మీ యాశీస్సులను కోరుచున్నాను.

మహర్షి:- నీ స్వరూపమును విచారించి కనుగొనుమని మహాత్ముడు (మహర్షి) చెప్పుచున్నాడు. నీవు అ పనిని చేయవు. నీకు ఆయన యొక్క ఆశీస్సులైనచో కావలె.

  1. * Talks With Maharshi - Page 137, 138