పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన్నప

87


కు ౧ ౺ ౦ నిత్య నైవేద్య దీపారాధనలు
కు ౧ శ్రీ కేశవప్వామి వారికి
కు ౦ ౺ ౦ సోమేశ్వరస్వామి వారికి
౪ శివారు ధనమహోత్సవములకు-
౨ శ్రీ కేశవస్వామి వారికి
౨ శ్రీ సోమేశ్వరస్వామి వారికి

యీ ప్రకారంగా నిన౯యించ్చి స్న౧౧౨౨ ఫసలీ (1711 AD) వర్కు హాయిదరాబాదు సుభా కింద్ద అమాని మామ్లియ్యతు జర్గించ్చినారు. స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో కొండవీటి శీమ మూడువంట్లు చేశి జమీదాల౯కు పంచ్చిపెట్టేయడల యీ గ్రామం రాజా రమణయ్యా మాణిక్యరాయునింగారి వంట్టుతో వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలయ్నిది. గన్కు రమణయ్య గారు మల్లంన్న గారు శీతంన్నగారు, రామంన్న గారు స్న ౧౧౬౮ ఫసలీ (1758 AD) వర్కు ప్రభుత్వములు చేశ్ని తర్వాతను పయ్ని వ్రాశ్ని శీతంన్నగారి కొమారులయ్ని జంగ్లంన్నా గారు ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౧౮౩ ఫసలీ (1773 AD) వర్కు ౧౪ సంవత్సరములు అధికారం చేశ్ని తర్వాతను యితని తంమ్ములయిన తిరుపతిరాయునింగ్గారు తాలూకా సఖం పంచ్చు కున్నంద్దున యీ గ్రామం తిరుపతి రాయనింగారి తాలూకాలో దాఖలయ్నిది గన్కు వారు ప్రభుత్వం చేస్తూ యిచ్చిన యినాములు.

కు ౧ శ్రీ పొంన్నూరు భావనారాయణస్వామి వారికి పూర్వం నుంచ్చి వుంన్న యినాం జారీ చేశినది.
కు ౧ సోమలేశ్వర ...మహాచార్యుల గారికి పూర్వం రఘునాయకులు గారు యిచ్చినది.
కు ౦ ౹ ౦ రామ.... .... చంద్ర సోమయాజులు గారికి
కు ౦ ౺ ౦ గుండ్డి మ........ల౯ గారికి
కు ౦ ౹ ౦ అద్దంకి వెంక్కట...ల౯ గారికి
కు ౦ ౹ ౦ పెండెల పాప.....
కు ౦ ౹ ౦ యీ జింపా...ర్యులు గారికి
కు ౧ యింజు మూరి ...... చాల౯ గార్కి
కు ౦ ౹ ౦ గుడిమెళ్ళ రాఘవా...చార్యులు గారికి
కు ౧ శ్రీ కృష్ణజయంత్తి శేవకు .........
కు ౪ ......
వూ ౨ వతి తరారి (?) మూడు దినముల్కు మూడు వరహాలు
కు ౧ మకర సంక్రాంతికి మహాశైవేద్యాగి యిప్పించేది పూ ౧ వరహా వకటి