పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

గ్రామ కైఫియత్తులు


౧ నయ.....తాదికి వూ ౧ వరహా యిచేది
౧ చైత్రమాసం ప్రతి వంత్తు మొదలుకొని శ్రీ రామనవమి పరియంత్తం తొంమ్మిది రోజులు కళ్యాణాల్ను......
జర్గిస్తున్నారు.
వూ ౧౫౦ సుమారు అయ్యె ఖచు౯
వూ ౧౹౦ ఆఖండాన్కి.......
యీ ప్రకారం వుత్సవం జర్గుతున్నది.
౩ శ్రీ వుమా మహేశ్వర స్వామి వార్కి జర్గి శ్రీ వారి యినాం కుచ్చళ్ళు
కు ౨౺౦ శ్రీ స్వామి వారికి మెట్టపొలం
౦ ౺ ౦ మల్లయ గాని పొలం
కు ౦ ౺ ౦ భజంత్రీలకు యివి జర్గుతుంన్నవి.
౪ నిత్య దీపారాధనలు వుత్సవాదులు మొదలయ్నివి.
శె ౧ ౹ ౦ నిత్య దీపారాధనల్కు
శె ౫ సోమవారం శేవలు ప్రతివారం వారాన్కి కూ వీశెడు
శె ౧ శెనగలు
శె ౧ కావికెళకలు
శె ౦ ౺ ౦ బెల్లం
౧ శ్రావణ మాసం లింగ్గ సంత్తప౯ణ
బ్రాంహ్మణులు బు ౫కి ౬౹౦ బియ్యం
.....శె ౧ ౹ ౦ చొప్పున.....
.....౦ ౺ ౬ రొఖ్యం...
.....౦ ౪ ౬ చొప్పున

యీ ప్రకారం యిస్తున్నారు సంతప౯ణ కూడ చేయిస్తున్నారు. యీ శ్రావణ మాసంలో స్వామి వారికి రోజు ౧కి,

శె ౫ దీపాల్కు కరాళె నై వేబ్యానకు
కు ౨ బియ్యం
కు ౦ ౺ ౦
శె ౦ ౺ ౦