పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

గ్రామ కైఫియత్తులు


మాణిక్యరాయునింగారి కొమారులయ్ని భావంన్నగారు స్న ౧౨౧౧ (1801 AD) ఫసలీ వర్కు అధికారం చేశ్ని మీదట తదనంతరం స్న ౧౨౧౨ ఫసలీ (1802 AD)లో కుంఫిణీ వారు తాలూకా యాలం వేశినంద్ను రాజా మల్రాజు వెంక్కట గుండ్డారాయునింగారు కొను క్కుని స్న ౧౨౨౨ ఫసలీ (1812 AD) వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

రిమాకు౯ గ్రామం గుడికట్టు కుచ్చళ్లు ముప్పయి ఆరు మూర అర పగ్గాన అరువయి నాల్గు కుంట్టల ప్రాప్తిని ౪ంకి.
మ్నిహాలు
౦ ౹ ౦ గ్రామకంఠం
౧ ౺ ౦ చెరువులు కుంట్టలు ౨ కి
౧ ౹ గ్రామ చెరువు
౦ ౺ ౦ దున్నిపాపి శెట్టి కుంట్ట
౦ ౺ ఽ డొంక్కలు
———————
౨ ౹ ఽ
గ్కా తతింమ్మా ౩౭౺ఽ కి యినాములు
౨ కిళంబ్బివరదాచాలు౯ గారికి
౦ ౺ ౦ గ్రామచర్పు మాన్యం
౦ ౺ ౦ కుంట్ట మాన్యం
౦ ౺ ౦ కంన్నాల భద్రపు
౦ ౺ ౦ గ్రామ పౌరోహితుడు తూటుపల్లి విసంన్న
౦ ౺ ౦ చలివేంధ్ర సుబ్బంన్న
౧ కంచ్చిని నాసరు మహమ్మదు లింగ్లక్క
౧ దేముళ్ళ తాలూకు
——————
౮ ౻ ఽ
గ్కా తతింమ్మా ౨౯కి
రాజుగారి సావరం ౨
గ్కా తతింమ్మా ౨౯ కి
——————————————————
౩ శాడన నీరు కింద్ను
౪ ఆనవాటు కింద్ను
——————————————————————
౭ గ్కా తతింమ్మా ౨౦

కయిఫియ్యతు ముతు౯జా ఆ.క్ష. ౧౮౧౨ (1812 AD) సంవ్వత్సరం ది ౧౫ నవ్వంబ్బరు ఆంగ్గీరస నామ సంవత్సరం కాత్తి౯క శుక్ల ౧౧ ఆదివారం: