పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

224 1 ౨ ౨4 వెంక టేశ్వర స్వామి వారికి శ్రీ చంన్న కేశవస్వామి వారికి శ్రీ మల్లేశ్వరస్వామి వారికి గ్రామ కైఫియ్యతులు G యినాములు యిప్పించి తమరు చేశే వ్యవహారాన్కు సర కారు సముతు బంధీలు చేసి దేశముఖ దేశపాండ్యాలు మొదలయి బారాముత సద్దీ హోదాలు యేప్పరచి పాదుషావారు అమాని మామియ్యతు జరిగించే యడం దేశముఖులయ్ని రామరాజు వారి తోటి విరోధమున గురించ్చి పరగణా దేశముఖ పాండ్యాలయ్ని భాస్కరుని వారు గుంటుపల్లివారు బెల్లంకొండ పరగణా జమీద్దారీ చేస్తూ మలాజు సూరంన్న గార్ని తీస్కుని వచ్చిరి గన్కు ఆయన అధి కారం చేస్తూ సర్కారుకు తాహదు పైకం బాకీ వున్నంద్ను అరక్షా తొందరను గురించి విను కొండ శీమలో పాతికె వూళ్ళు వంట్లు చేసి వాశిరెడ్డి చంద్రమౌళి గార్కి వికయించ్చి యిచ్చిరి గన్కు యీ గ్రామం పాతికెవంట్టులో చేరినంద్ను చంద్రమౌళిగారు బొప్పూడి అంన్నవరం రెండు గ్రామాదులు సర్కారు మజ్ముందారులయ్ని చిక్కలూరిపాటి తాలూకా జమీదారులయ్ని మానూరి వెంక్కలన్న పంతులుగార్కి మనవత్తికా కింద యిచ్చి సదరహి చంద్రమౌళిగారు పెదరామలింగంన్నగారు, నరసన్నగారు, సూరన్నగారు, చిననరసన్నగారు, చిన రామలింగంన్నగారు, జగ్గయ్యగారు, రామంన్నగారు, రాజావెంక్కటా ది నాయుడు గారు స్న ౧౯ ఫసలీ (1787 AD) వరకు మొదలాయీ ఆములు ఆఖరు వర్కు జరిగించ్చినారు. గన్కు సదరహి వెంక్కంన్న పంత్తులుగారు అప్పాజీపంత్తులు వెంక్కట్రాయునింగారు వెంక్కటకృష్ణుణంగ్గార నర్సన్నగారు, యీ గ్రామాన్కు ప్రభుత్వము చేశినారు. సదరహీ ఫసలీలో నవాబు నిజాం మల్లిఖాను బహద్దురు సుబేదక్కగారు యీ మృత్తుజాంన్న గరు సర్కారు కుంఫిణీవారి ఆధీనం చేశిరి గన్కు మూడు సంవ్వత్సరములు అమానీ చేశి తదనం తరం జమీదాల్ల పరం జేసిరి గన్కు స్న ౨౦౧ ఫసలీ (1791 AD) లగాయతు రాజా వెంక్కటాద్రినాయుడు గారు మామియ్యతు చేసుకుంటూ వుంన్నారు. యీ గ్రామాన్కు కరిణీక స్తితి సంప్రతులు వికి చొప్పుడి వారి సంప్రతి తుమ్మలకుంట్ట వారి సంప్రతి యింక్కు భాగ నిన్నకాయు వీసాలు అంకి భారద్వాజ గోత్ప్రులయ్ని బొప్పూడి వార్కి సంప్రతి కి కౌండిన్యస గోతు అయిన తుమ్మలకుంట్ట వారికి సంప్రతి ౧కి ౧౨ యీ ప్రకారంగా భాగభోగాలు చెల్లుతూ వుంన్నది. స్న ౧౧ ఫసలీ (1767 AD)లో పూర్వం ౧౯ శక (1687 ADj మందు వచ్చిన క్షయ సంవత్సరము యొక్క మహా క్షామమును గురించ్చి మజుకూరిలో వుంన్న శ్రీ చంన్నకేశవ మల్లేశ్వర స్వామి వాల్లజకు పూజా నమస్కారములు జర్గక దేవస్తానములు