పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బొప్పూడి బిలపడి యుండెగన్కు మజుకూరి మిరాశీదారుడయిన బొప్పూడి రాజన్న ఆలయములు జీన్హో ౯ద్ధారములు చేయించి ప్రాకారమంటపములు కట్టించి స్న౦౧౩ ఫసలీ (1787 AD) సర్వధారీనామ సంవత్సర వైశాఖ శుద్ధ ౧౫ రోజున పునః ప్రతిష్ఠలు చేశి కళ్యాణోత్సవములు మొదలయినవి జరిగించ్చి శ్రీ స్వామి వాల్లకు నిత్యనయివేద్య దీపారాధనలు జరగడాన్కు దీవాణం వారితో చెప్పి చేయించ్చిన వసతులు. శ్రీ కేశవస్వామి వారికి శ్రీ మల్లేశ్వరస్వామి వారికి శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి రిమాకు౯ గ్రామగుడికట్టు కుచ్చళ్ళు కి మ్నిహాలు. ౧౦ గ్రామకంఠం మాలపల్లె సముతు తోటలు ఆకి 040 040 օպ ջ yo OU O చెరువులు కుంట్టలు తాకి. DENGI O 2 ఒ ఒ O 01 2 మానూరి వెంకట్రామరాజు గారి తోట వ ౧కి బొప్పూడి రాజంన్న తోట వ ౧కి గోపాళం యల్లప్ప తోట వ౧కి తోట అమృతయ్య తోట వ ౧కి కొండలు హోగేరు చవిటి దిబ్బలు 225 మానూరి వెంక ట్రాయినింగ్గారి చెరువు కుంట్ట వ ౧కి కొప్పురపు మంగ్గంమ్మ కుంట కి స్వాములవారి కుంట్ట వ ౧కి గోరంట్టి చంద్రప్ప కుంట వ ౧కి కోమటి కుంట్ట వ౧కి కాణాయ కుంట వ కి భూదన కుఁట్ట వ౧కి రో... గక కుఁట్ట వనికి