పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

222 గ్రామ కైఫియత్తులు గ॥ స్వస్తి సమధిగత పంచమహారవ శబ్ధానేక ధవళ ఛత చామరవ్య జనాధిక మహారాజ చరణ సరోరుహ విహార విలోచన ప్రముఖా ఖిల పృధ్వీశ్వర కావేరీతీర కరికాల కులరత్న; ప్రతీపాహిత కుమారాంకుశ; శ్రీ మన్మహామండలేశ్వర గన్నచోడ. సరదేవచోడ దేవ మహాచోడ భీమ మహీపాలాధిష్ఠిత కమ్మ రాష్ట్రకూట ప్రముఖానేక కుటుంబన సంధానం. సమాహూయ మంత్రి పురోహిత సేనాపతిః, యువరాజ సామకర మిత్ర సామంత పుత్రకళ త్రాధ్యక్ష మి తమాజ్జా పయతిసు యశాః ॥ 222 తా|| మంగళమగు గాక! పంచమహారావములు- (మంగళ వాద్యములు) మొదలైన శబ్ధములతో గూడిన మహారాజుల పాడి పద్మములతో నలంకరింపబడినవాడును, ఎల్లప్పుడు విహరించుచున్న పృధ్వీ పతులుగలవాడును, కావేరీ నదియందలి తీరభూములు పాలించు కలికాల చోడకులరత్నమైనట్టియు, శత్రురాజులకంకుశమైనట్టియు, మహామండలేశ్వరులైన గన్నె చోడాది చోడ రాజుల కుటుంబముతో సంబంధ బాంధవ్యము గలవాడునైన వాడై యశస్వంతు డగు యాగన్నెచోడుడు సమ సమంత్రి పురోహితాదులను సాదరముగ బిలిచినవాడై ) శ్రీ పెనుగొండ్డా ఖావిఖాత మహిత స్వాసవ్య విశారద ధ్యాయ శ్రీమామ భీమ నాయక నిజాస్వయ దై వధి౯కనద నదీ సుధాకరః పూఢచోతి రఖిలా తల థర్మ కర్మత తయాదయా పగః | పాత్ర సౌత్క్యత సర్వసంప్రవత్తికాదమః ప్రభావః శాశ్వితానేక వాపీ కూప నిర్మితో రుసరాలయః, తపస్పోట నానాభీలగాతె ధాదీ పధికోత్సంన్న సర్వత్రాత్ నంన్న సత్రః గురుస్స పూజ యాతాం తనయావత్ ధన కనక సమృష్టాష్టక సమశీద కీ త్తిజా నిజపుంజలజ శ్రీ భాస్కర ధైర్య శౌర్యః సుమహిత మహిమనా మాజిజతో గంణ్య ధంన్యాః త్రిభువన ధీనధీన గాత్రజః. శ్రీ మతుతయా సత్య పదాన్యస్య శ్రీ చోడనాఖ్య స్య దివం శాంపరిష్ణోః సుతోః ప్రశీథోభువి భీమ నశపతిః పోలనార్సః, జలజాబినార్యః ధర్మాళంక్కరణః, శర్మయ జాంక్కర జీతాలంకృతయః, హరిహర చరణసపర్యా చర్యపర్యయ చారు చేతోగలయః గన్నచోడ భూపాలః". (గ॥ శ్రీ పెనుగొండాఖ్యా విఖ్యాత మహిత స్వాస్థ్యః, వ్యవహార విశారధః, శ్రీమాన్ భీమనాయక నిజాన్వయ. సంవర్ధిత నదనదీసుధాకరః - ఊఢ భూతిః- అఖిలామలధర్మ కర్మ పరతయా దయాపరః - పాత్ర సాణ్కృత సర్వసం పత్ర్పదః - మహా ప్రభావం శాశ్వతానేక వాపీకూపనిర్మితోరు సరాలయః ॥) తపస్స్పోటనాభీలగాత్రో దాత్రీ పధికోత్సన్న సర్వత్రాన్న సత్రః గురుస్స యతాం వర్మ, యావద్దనక నక సమృద్ధి ఒష్టక సమిద్ధ కీర్తిః, నిజపుర జలజ శ్రీ భాస్కర ధైర్య శౌర్యః, సుమహిత మహిమ్నాడ్జితో గణ్య ధన్యః, త్రిభువనదీనాధీన గాత్రః, శ్రీ మత్తయా సత్యవదాన్యస్య శ్రీ చోడ నాఖ్యస్య వంశాతి వరిష్ణోః సుతః ప్రసిద్ధి భువి భీమ నరపతి ప్రోలనార్యః, జలజాబ్జ సూర్యః, ధర్మాలంకరణః, కర్మయణం, కరజితాలంకృతికః, హరి హరచరణ సపర్యాచర్య పర్యయ చారుచేతో విలయ్య గన్నెచోడ భూపాలః ॥