పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

221 బొప్పూడి క - ఫియ్యతు మౌజే బొప్పూడి పరగణే వినుకొండ్డ పాతికెవంటు తాలుకే రాజా వాశి కెడ్డి వెంకటాద్రినాయుడు బహచరు మంన్నెసులతాను సరకారు మృత్తు కా జాంన్నగరు స్న ౧౨౨౨ ఫసలీ (1812AD). యీ స్థలం పూర్వం బహు దుగ్గాకారణ్య ప్రదేశములు గన్కు యీ పర్వతాగ్రమఁద్ధు ఋషులు నివాసము చేశి తపస్సు చేసుకుంటూ వుండరు గన్కు రుషి ప్రాధక్షాన చేతను శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయం వ్యక్తముగా అవతరించ్చినారు పూర్వ యుగముల యందు రుషుల చాత పూజింపబడుతూ వుంన్నారన్న వాడికె చాలా వుంన్నది. యిప్పటి కింన్ని యీ పర్వతమందు మహానుభావు: యిషు వంటి రుషులు ఆ పర్వతము యొక్క రహస్య ప్రదేశములయుద్ధు తపోనిష్ఠసలుపుతూ వు౦డ్డి నిశిరాతులయుద్ధు శ్రీ స్వాములవారిని పూజ చేశి వెళ్ళుతూ వుంటారు యీ ప్రకారం కొందరు పుణ్య పురుషులు అయినషు వంట్టివార్కి దరిశనం యివ్వడము కద్దు గన్కు యీ స్థలము పుణ్య స్థలమునిపించుకొన్నది. కలియుగం ప్రవేశించ్ని తర్వాతను కరికాలచోడ కులమందు బుట్టిన బచ్చి దేవమహారాజు ప్రతాపవంత్తుడె ప్రభుత్వం వహించ్చి రాజ్యం చేస్తూ యీ స్థలాన్కు వచ్చి యిది మహాదివ్య స్థలమయినండ్ను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదలబ్ధులైనంన్ను యిక్కడ నివాసం చేశి యీ స్థల మందున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పర్వతం చుట్టూ పట్నం నిర్మాణం చేయించ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వాల్లకారు ఆలయ ప్రాకార మఁట్టపములు నిర్మాణం చేయించ్చి పర్వతం దిగువను వుత్తర భాగమందు విష్ణుసలం కట్టించ్చి శ్రీ చంన్న కేశవస్వామి వార్ని ప్రతిష్ఠ చేశి యీ స్వామి వారి దేవాలయాన్కి దక్షిణ భాగమందు శివస్థలం కట్టించ్చి మల్లేశ్వర స్వామి వారనే లింగమూతికాని ప్రతిష్ఠ చేశి యీ వుడయ దేవస్థానముల్కు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఆయనోత్సవములు, సంవత్సరోత్సవములు బహు ప్రబలంగా జరిగించి యెల్లప్పుడు జరిగేటట్టుగా విశేషములయ్ని వృత్తి క్షేత్రములు కలుగ జేశ్ని వారై యీరాజు చాలాదినములు ప్రభుత్వము చేశాను. అది మొదలుకొనింన్ని యీ గ్రామం బొబ్బిదేవ మహారాజు పురమని౦న్ని అనంతరం బొప్పూడి అని నామధేయం యేప్పకొడ్డ.ఏ. తదనంతరం యితని వంశీకులయ్ని స్వస్తిశ్రీ సమధిగత పంచమహారవ శబ్ధానే కధవళ ఛత్ర చామర వ్యజనాదిక మహారాజు చరణ సరోరుహ విహారవిలోచన ప్రముఖా ఖిల పృధ్వీశ్వర కావేరీతీర కరికాల కులరత్న ప్రతీపాహితకుమారాంక్కుశ శ్రీ మన్మహా మఁడ్డలేశ్వర గంన్న చోడ సరదేవ చోడదేవ మహాచోడ భీమ మహీ పాలేస్థిత కంమ్మ రాష్ట్ర కూట ప్రముఖానేక కుటుంబ్బేనసంధాన సమాహూయ మంత్రి పురోహిత సేనాపతి యువరాజు సామకర మిత్ర సామంతపుత్రకుళ త్రాధ్యక్ష మిత్రమా పయితి యశః ఞ