పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

220 భట్ల అన్నవరం కైఫియ్యతు భట్లఆన్నవరం సంతు నాదెండ్ల తాలూకే చిల్కలూరిపాడు సర్కారు ముతు జాంన్నగరు యిలాకె మానూరి వెంక్కట నరసింహ్వరావు మయినరు జమీ౯ద్దారు స్మ౧ ఫసలీ (1817 AD) యీ ౧౨౨ . . మజ్కూరి కరణాలు పచ్చుక నర్సరాజు యీ తాతయ్య వ్రాయించినది. పూర్వం జయ్నిపాడు ఖిలమయి వుండగా మొగలాయీలో యీ సళమఁద్దు పది కుచ్చళ్ళ ఖండ్రికెగా మేపకార్చి భట్టురాజుకు మాన్యంయిచ్చి కందువర్ణ తదారథ్యం భట్లఅన్న వరం అనె నామాంక్కితం యేప్పడ్డది యీ గ్రామానికిరాన్ని పాకాలపాటి కరణాలే మిరాశీదాల౯. యీ గ్రామం అంతా ఖిలపడి జ్యయ్నులువుంటూ వుంన్నారు. పూర్వం జయ్నిపాడు ఖిలమయి వుంన్నది. అందుమీద పగిలిపోయ్ని కందివలయం వున్నది. పచ్చుక నర్సరాజు వ్రాలు, తాతయ్య వాలు'