పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేరూరు 0

C ౨౦ C C 04 0 04 యినాములు o ľº ఒ 2 0 ఒ o OU O b సదరహి చెరుపుకు పశ్చిమం పొలిమేరలోగా గుండ్ల వెల్లి పద్మనాభా చార్యుల గారి చెరువులు వ౧ కి గ్రామాన్కు వాయువ్య భాగమందు కళ్ళివారు అనే రెడ్ల చెరువు వ౧కి గ్రామాన్కు ఉత్తర భాగమందు బాకు కుంట్ట వ ౧కి గ్రామాన్కు యీశాన్య భాగమందు దండా పెరుమాళ్ళు చెరువు వంకి సదరహి చెరువుకు యీశాన్య భాగమందు పొలిమేర మాదయ కుంట్ట వ౦కి గ్రామాన్కు తూపు భాగమందు పంగులూరి అయ్యంన్న కుంట్ట యీ చెరువుకు తూర్పు భాగమందు జొన్నలగడ్డ మల్లయ్యకుంట గ్రామాన్కు నైరుతి భాగ మందు అయ్యెటి అక్కులు కుంట్ట వ౧ కి గ్రామాన్కు పశ్చిమమందు మొదలుకొని తూర్పుకు వెళ్ళిపోయిన కప్పగంతుల వారు.... పోలేరు గ్రామానకు ఆజ్ఞేయం డొంక్కలు...కి గ్కా తతిమ్మాలు ౨ కి శ్రీ స్వామి వాల్లకు గుండవెల్లి పద్మనాభాచార్యులు శ్రీనుల వల్లు శాస్తుల్ల౯ గారికి గుడివెంళ్ళ రామానుజా చార్యులు వారికి O భట్రాజు గోవిందరాజులు ouo స్వామి వారి భజంత్రీలు వడ్ల కమల్లు 219 అవ్యాం వెంక్కట్రామా దీక్షితులు గ్రామ పురోహితులు గాక నిలువ ౧౮౦౨ తెరి ౧౬౮౨ సావరం శ్రీముఖ సంవత్సర బహుళ స్తిరవారము ది. ౨౩ (28) యేప్రియలు అ.న. ros (1813 AD) సంవత్సరము .