పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

218 గ్రామ కై ధియత్తులు యించ్చినారు తదనంతరం పయిన వ్రాసిన జగ్గయ్యగారి కొమారులయిన రాజా వెంక్కటాద్రి నాయుడు గారు ప్రభుత్వానకు వచ్చి అధికారము చేస్తూ ఫసలీ ౧౨౦3 (1798 AD) ఆనంద్ధ నామ సంవత్సర వైశాఖ మాసములో యీ గ్రామంలో యుండే కేశవస్వామి వీరభద్ర స్వామి వాల్లకు ప్రతిష్ఠలు చేయించి నిత్య నయివేద్య దీపారాధనలకు చేరిన వృత్తులు యినాములు : శ్రీ కేశవస్వామి వారికి శ్రీ వీరభద్ర స్వామి వారికి -దీపారాధన పండుగలు మొదలయినవి సాలీనా జరుగ గలందులకు. యీ ప్రకారంగా నిన్నయం చేశి ప్రభుత్వము చేస్తూ వుంన్నారు. రిమాకు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు ౨౦౨కి మినహాలు. గ్రామ కంఠాలు 040 1 2 10 2 రాబ ఒ వనం తోటలు లాకి 0 శ్రీ కేశవస్వామి వారికి శ్రీ వీరభద్రస్వామి వారికి 01 2. గ్రామాన్కు దక్షిణ భాగమందు అచ్చిరాజు నరసింగరాయు తోట వ కి 002 స b 0 కసుబే మజుకూరు పంగులూరి వారికి పాలెం ౧కి గ్రామానకు తూర్పు కుక్కపల్లి వారి పాలెం గ్రామానకు ఆజ్ఞేయు భాగము గ్రామానకు దక్షిణ భాగం మారెడ్ల వారిపాలెం వ ౧కి మానికొండ్డ వారి పాలెము గ్రామాన్కు దక్షిణం గ్రామాన్కు నైరుతి భాగమందు పుల్లగాలపాడు అనేటి దిబ్బ మాలపల్లె GOO గ్రామాన్కు దక్షిణ కొమ్మ సానెంమ్మ తోట వ ౧కి గ్రామానకు పశ్చిమం యర్రంశెట్టి వారి తోపు వం గ్రామాన్కు వాయువ్య భాగమందు సంన్నే రామరాజు తోట వంకి గ్రామానకు పుత్తర భాగమందు అచ్చిరాజు అచ్చమ్మ సాగుమానం పేరంటాలు తోపు ౧కి మన్నుపాటి ఆదిప్ప గ్రామానకు తూర్పు భాగం తూపు వణకి కుక్కపల్లి వారి పాలెం తూపుజనను మండ్డా పెరుమాళ్లు తూపు వణికి గ్రామానకు ఆజ్ఞేయ భాగమందునను పొలిమేర మీదను నాగేశ్వర నరసయ్య తోపు వ ౧కి చెరువులు, కుంట్టలు 04 గ్రామాన్కు నైరుతి భాగ మందు అచ్చిరాజు వెంకటాచలం గారి చెరువు వ కి గ్రామాన్కు పడమట అచ్చిరాజు వెఁగ్గన్న చల్లా కృష్ణమ్మ పరాఖతు చెరువు వ౦కి