పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

216 గ్రామ కైఫియ్యత్తులు భూస్వా స్యములు యిచ్చి యేతధమణఁబ్బులు శాసనం మీద లిఖింపచేశినారు. గజపతి శింహ్వాస నస్థుడయిన గణవతి మహారాజులుఁగ్గారి శాలివాహనం శకం ౧౦౫౬ శకం (1184 AD) లగాయతు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి దగ్గర మహా ప్రధానులయిన గోపరాజు రామున్న గారు ళా ౧౦౬౯ శక (1145 AD) మంద్దు గ్రామ కరిణీకపు మిశీలు సమస్తమయిన నియ్యోగులకు నిన్న జయించ్చే యెడల యీ వేరూరు గ్రామానకు వెలనాడు కౌండిన్య స్వగోత్రుకులయిన అచ్చిరాజు వారికి సం పతి యీ గోత్రీకులయిన పొత్తూరి వారి సుప్రతి, ౧ కాశ్యప గోత్బలయిన నంగ్నం వారి సంప్రతిం సంప్రతి ౧ యాజ్ఞముల్కు లయిన శిరిగి రాజు వారనే కౌండ్డిన్యసగోత్రులు సం పతి ౧. వెరసి సంప్రతులు ౪కి మిఠాశీలు నింన్న యించ్చినారు గన్కు తదాది మొదలుకొని యేతద్వంశజులయిన వారు అనుభవిస్తూ వుంన్నారు. శా ౧౨౪౦ శకం (1318 AD) లగాయతు రెడ్లు ప్రభుత్వానకు వచ్చి రాజ్యము చేశేటప్పుడు గ్రామములో గ్రామున్కి పశ్చిమ పాశ్వమందు విష్ణు స్తలము కట్టించి శ్రీ కేశవస్వామి వారిని ప్రతిష్ఠ చేశి నిత్య నైవేద్య దీపారాధనలు జరుగగలందులకు భూమి యినాము యిప్పించినారు తదనంతరం గజపతి వారి ఆధికారములో మజుకూరి కాపు అయిన కందిమళ్ళ బయ్యన్న నేడనే అతన్ని పయిన వ్రాశిన సోమేశ్వర స్వామి వారు ప్రసన్నమయినారు గన్కు అతను శ్రీ స్వామి వారి యఁద్దు చాలా భక్తి కలిగి ఆలయము జీనోద్ధారం చేయించ్చి పునఃప్రతిష్ఠ చేశినారంన్న వాడికె చాలా వున్నది. నరపతి శింహ్వాసనస్తుడయిన శ్రీ వీర ప్రతాప కృష్ణదేవమహాకాయులు గజపతి వారిని జయించ్చి రాజ్యము చేశేటప్పుడు స్వస్తిశ్రీ శక వరుషఁబ్బులు ౨ (1520 AD) ఆగునేటి వ్విషు సంవత్సర కా తీకాక శు॥ ౧౫ (15) సోమవారం శ్రీ మున్న్మహా రాజాధి రాజ పరమేశ్వర శ్రీ వీర ప్రతాప శ్రీకృష్ణ దేశమహారాయులు పృధివీ సాంబ్రాజ్యము జేయుచుఁడ్డగాను వేరూరి సోమేశ్వర మహాలింగ్గాన్కి శ్రీ కేశవరాయునికి కౌశిక గోత్ర ఆపస్తంబ సూత్రులయిన నాదె-డ్ల తిమ్మర్సు గారి కొమారులయిన గోపర్సు గారు యిచ్చిన దాన ధర్మ శాసన క్రమ మెట్లంన్నను శ్రీ మంన్మహా ప్రధాన సాళ్వ తింమ్మరసయ్య వారు మానాయంక్కరానకు పాలించనవుధరించ్చిన కొఁడ్డవీటి శీమలోని వేరూరి గ్రామానకు యిచ్చిన క్షేత్రం మూలస్తాన సోమేశ్వరునికి ఖ ౧ కేశవరాయునికి ఖ విఘ్నేశ్వరునికి ఖ ౧ వీరభద్రునికి ఖ౧ వెరశి క్షేత్రం అచన దీపారాధనలకు సమకాంచి అందుల పండిన నానాధాన్యములు స్వామి వాలకు ఆరగింపు చేయ నినయించ్చి యీ గ్రామానకు కరణాలు అయిన అచ్చిరాజు వారి సంప్రతి ౧కి బ॥ ౮:౨40 పొత్తూరి వారి సంప్రతి కికే సరిపాటిన క్షేత్రం బ॥ ౧౨43 శ్రీ గిరి వారి సంప్రతి కి కేసరిపాటిన క్షేత్రం ఖ 1940 చన్నయ బేహరా వారి సంప్రతి ౧కి ఖ౦౨౦ వీరిని యిప్పుడు నఁన్నెంవారా అందురు. యీ ప్రకారంగా నినయించి గోపరసు పురసు గారు ప్రభుత్వం చేశిరి సదరహి కృష్ణ రాయల అధికారములో శాలివాహన శకం