పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ కైఫియత్తులు స్న ౧౨౧౫ ఫసలీ (1805 AD) వర్కు పయ్ని వ్రాశ్ని చింతలపాట్కి రామలింగ్గాచార్యులు గారికి అగ్రహారం జర్గించ్చిరి. తదనంతరం అగ్రహరీకులు గ్రామం తరదద్దు చేసుకోవ డాన్కుంన్ను జమీదాకు సినయించ్చి శోత్రియం బేరీజు చెల్లించుకోవడాన్కుంన్ను శ క్తత లేకనుంన్ను పాయగన్కు భావయ్య మాణిక్యారాయనింగ్గాకు ఆగ్రహారం జప్తుచేసుకొని వ్యవ హారం ఖుద్ధున విచారించ్చుకౌఁట్టూ వుంన్నారు. 214 ౮ రిమాకు గ్రామ గుడికట్టు కుచ్చళ్లు ౨౫ కి మ్నిహాలు : OO 012 ౧౦ 6 oo " MA . GUO గ్రామ కరణం OI: C 2 C గ్రామ కంఠం వనఁత్తోట కటం రాజు వెంక్కలన్న పంత్తులు వేయించింది. కటంరాజు వెంక్కంన్న పంతులు వేయించ్చిన్న చెరువు. వాగులు 3కి చవిటి భూములు కొండకు పొయ్యె డొంక్కలు గుంట్టలు యిక్కె దింన్నెలు ౨కి కొండ్డపూడి కాలువ మిట్టపాలెము కొ త్తగా కట్టినది. యినాములు b దెంద్దుకూరి సదాశివ శాస్తులు గారికి రాచకొఁడ్డ రామున్న ౨౭ గాక తలింమ్మా ౧౦కి సాలు 42. పరుపు మాన్యము రాచకొఁడ్డ కొండప్ప బోగం మేకసాని చింతలపాటి రామలింగన్న దీక్షితులు శేవకులు గాక తతిమ్మా |2 శేరి కయిఫియ్యతు మొరగజాది ౬ డిశంబరు అ. స. ౧౮౧౨ సంవ్వత్సరం ఆంగీరస నామ సంవత్సర మాగ౯శిర శుద్ధ 3 ఆదివారము.