పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెద చర్కూరు కో Els E పరత్తాప వహారేణ స్వదత్తం నిష్పలంభవేత్ తా॥ తానొసగిన దానికంటె యితరులు భగవంతునికి సమర్పించిన దానిని రక్షించుట ద్విగుణమైన పుణ్యమును గలిగించును. ఇతరులిచ్చిన దానిన పహరించగ తానిచ్చినచో నధి ఫలము లేని వ్యర్థదారమగును. [1 11 స్వచతం పరవత్రం వాయో హరేతి వసుంవరా పష్టి పక్షాషణ సహస్రా విష్టాయాం జాయతే క్రిమిః । 1 213 స్వదత్తం పరదత్తం వా యో హరేత వసుంధరాం । సర్వర్ష సహస్రాణి విష్టాయాం జాయతే క్రిమిః ॥ తా॥ తానిచ్చిన దానిని గాని పరులిచ్చిన దానిని గాని స్వామి వారికిచ్చిన భూమినెవడు హరించునోవాడు 60 వేల సంవత్సరములు పురుగుగా బుట్టును. శ్రీ మల్లిదేవ 19 శ్రీ శ్రీ......... వడ్డెరెడ్డి కన్నాట్క ప్రభుత్వములు గడిచ్ని తర్వాతను తురకాణ్యము ప్రబలమాయె గన్కును కొండవీటి శీమ సమతు బంధీలు చేశేటప్పుడు యిది కనుపా చేశి వుప్పుటూరు కొంమ్మూరు వగయిరా గ్రామాదులు దీనికింద చెల్లేటట్టు చేశినారు గనుక సముతు అమీలు దేశస్తుల పరంగా బహుదినములు అమాని మామ్లియ్యతు జర్గినది. సఫసలీ (1712 AD)లోను సుబావారు కొండవీటి శీమ మూడు పంట్లు చేశి జమీదాల్లజాకు పంచ్చిపెట్టే యడల యీకసుపా సమేతు గ్రామాదులు సర్కారు మజ్ముందాల్లు అయిన మానూరి వెంక్కంన్న పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరి పాటి తాలూకాలో దాఖలు అయినంద్ను తదా ప్రకృతి వెంక్కన్న పంతులుగారు అప్పాజీసంత్తులు గారు వెంకట్రాయునింగారు ప్రభుత్వములు చేశ్ని తర్వాతను వెంక్కట కృష్ణులింగారు ప్రభుత్వాన్కు వచ్చి దాని క్షేత్రముల యందు ప్రవీణులయిన తన తాలూకాలో వుండే దేవస్థానములు మరమ్మతు చేయించి విశేష వృత్తులు కల్గజేసినారు గన్కు అప్పట్లో వారి దివాను అయ్ని బాతికోన్నప్ప పంత్తులు పరంగ్గా మజ్కూరిలో వుంన్న త్రివిక్రమస్వామి వారికి చుట్టూ ప్రాకారములన్నూ గాలి గోపురము కట్టించ నియమించ్చి స్కలోత్సవములు చేయించినారు. తదనం తరము వీరి కొమారులయ్ని నర్సన్నారావు ప్రభుత్వమునకు వచ్చి తండ్రిగారి వలనే జరిగించినారు. గ్రామం మీకు శ్రోతియంగ్గా యిప్పించినాము. విస్తారంగా వులవలు పండుచున్నవి. ప్రతి సంవత్సరం శ్రోత్రియం వరహాలు చెల్లించ్కునే తతిమ్మా ఫలప్రాయిలు మీ పుత్రపౌత్ర పారంపర్యం అనుభవిస్తూ సుఖంగ్గా వుఁడ్డుకోవలెను. అని యిచ్చ ప్రకారంగ్గా సనము వ్రాయించి వుంచి