పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

212 11 వాస్వాఢం లాసికాగణః | తివృసాని వరాతస్మి౯ | రంబై వాప్సరాంగణే ॥ ఆగ దేశోత్సనారాయ తిప్పసాంన్యహ్వ యాన్వితం ! దదౌపం బోత్తర త్రింశ ॥ పూరికాక్షేత్ర ముత్తమం | కారం బేట్యద్వనా ప్రాణ్యాం | దక్షిణే పరి యోర్ధిశోః - | లవణ గ్రామ సీమ్నో దక్పంది కొక్కుల పాడునా ! బొల్లి పెంచి వందూరు నాబాంక్కితం శుభ దంనృణాం | చణాకా వీపీ ముఖ్యనాం ధాన్యానామా భివృద్ధిభిః | అగస్తేశాంగ్ల బోగాఢ మన్న పతికావ ప్రరందదౌ | మల్లి మహినాధో | డదావా చందతారకం ॥ 1 (శ్లో॥ నందికుంట నామవి ప్రేభ్యో కుమ్మరికుంటే ........ ఆర్వాక పశ్చాత్తత్పల్లి సీమ్నాథ చిహ్నితం గొల్లపూడినా- అగస్త్య మహేశస్య వాసార్ధం లాసికా గణః | తిప్పసానివరా తస్మిణ రంబై వాప్సరాంగనా ! ఆగ స్త్యేళోత్సవార్ధాయ తిప్పసాన్యన్వయాన్వితం దదౌపంచో త్తర త్రింశత్ కేదార క్షేత్ర ముత్తమం కారం చేట్య ధ్వనా ప్రాచ్యాం దక్షిణే పార్శ్వయోర్ధిశోః లవణ గ్రామ సీమ్నో పందికొక్కుల పాడనా | థ టోల్లిపెంది మందూరు నాంకి - తం శుభదం నృణాం చణకా వ్వీహి ముఖ్యానాం ధాన్యా నామభివృద్ధిభిః1 అగ స్యేశాంగ భోగార్థం అన్నపర్తిపురందదౌ ॥ మల్లిదేవ మహీ నాదోదదావా చంద్రతారకం ॥) స్వదత్తాంద్వి గుణం పుణ్యం పరదత్తాను పాలనం పరదత్తాపహరణ స్వదత్తా నిష్పలం భవేత్ | స్వదత్తాబ్ధ్వ గుణం పుణ్యం పందత్తాను పాలనం | గ్రామ కై ఫియత్తులు 1 ఆ మల్లిదేవ మహారాజు బ్రాహ్మణులకు నందికుంట, కుమ్మరికుంట బొల్లపూడి మొదలైన అగ్రహారములనిచ్చెను యగస్తేశ్వర భోగర్థం నాట్య కత్తియల నిచ్చుచునందు తిప్పసానియను భోగము దానిని రంథతో సమానమైన దాని నొసగెను. ఆ విధముగ 95 మందిని తిప్పసాని వంశీకుల నగ స్తేశ్వరుని సేవకుంచి వారి పోషణకై కారంచేడు, ఉప్పుటూరు, పందికొక్కులపాడు, బొలి పెంది, వందూరు, నాంచాంకి, అను గ్రామముల గూడ దారమును చేసెను. మరియు ఆనపర్తి అను దానిని గూడనిచ్చెను. ఇందు మంచి సెనగ వరి ధాన్యములు మేలురకముగా పండును. శ్లో॥ శ్లో॥ . 11 -