పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెద చక్కూరు స్వామివార్కి పంకపల్లి గొల్లపూడి అంన్న పత్తికా యీ మూడు గ్రామాదులు. సర్వాగ హారములుగాయిచ్చి మరిన్ని శ్రీస్వామివార్కి నృత్యగీతాది వుత్సవములు జరె తిప్పసాని అనే వేశ్యకు కేసరి పాటీని ఖ ౩౫ క్షేత్రం యిప్పించి పొలిమేర హద్దులునిల్పి యేతత్కమంబులు శిలాశాసన స్తంభములమీద లిఖింపచేశినారు. ఆ యొక్క శాసనం నకలు- (శ్లో॥ శ్రీ విష్ణార్వట పాదపచ్చదపుటే పర్యంకికాళాయి.నో గంభీరస్ఫుట శోభినాభి సంసీ సత్పద్మ సద్మోదరే! వేదాభ్యాసమ భూజ్జ గత్రయ లతాంభిండ చతుర్మూర్ధక తస్యాంతః కరణాన్మనోభిరభవత్తస్యాత్మజః కశ్యపః | తస్మాత్సూర్యోమనుశ్చాసీత్ తస్మాదిక్ష్వాకు భూపతిః ॥ తస్మాదిక్ష్వాకు సర్వం శేకరికాల నృజని ॥) విష్ణోవఁ టపాద పచ్చదపుటే పయ్య ౯ంకి కాళాయి నోగం భీరస్ఫుట శోభినాభి సంసీ సత్పద్మ సద్మోదరివేదా ప్రాదమ భూత్ జగత్రయ లతాభిం జంచ్చతుమోక్షారణ కః తస్యాంతః కశ్యపః | తస్మాత్సోర్యో మను స్త స్నాతస్మాదిశ్వాకు భూపతిః తస్మాద్వికు సద్వంశే ! కరికాలనృపోజని | } జో (తా॥ వటప తశయానుడైన విష్ణుమూర్తి నాభికమలమునుండి వేదాబ్యాస పరాయణుడై న బ్రహ్మదేవు జగత్సృష్టి నిమి త్తముద్భవించెను. ఆయన మానసికి సృష్టిగా కశ్యప ప్రజా పతియు, ఆయనకు సూర్యుడును. ఆయనకు మనువు - ఆయనకిక్ష్వాకువురు, జనించిరి. ఇక్ష్వాకు వంశములో కరికాల చోళుడను రాజుర్తయించెను. ) It యస్సంహ్యా చలకన్యకా జ:పరీవాహ ప్రవాహవళి శశ్విత్సావిత శాసనస్య విసర శ్రీ రక్షితక్ష్మాజనః | పాదాంగుష్టహృతత్రిమోచన మహీపాలాగ్రణేలోచనేనాత శ్రీ కరికాల చోళ నృపతేస్తుల్యో మహీవల్లభః I 209 శ్లో॥ యస్సహ్యా చలకన్యకా జలపరివాహ ప్రభావావళిఁ| శశ్వత్పాలిత శాసనస్య విసర శ్రీ రక్షిత క్ష్మాజనః పాదాంగుష్ట హృతత్రిలోక గమహిపాలాగ్రణే పాలనే నాస్తి శ్రీ కరికాల చోళ నృపతేస్తుల్యో మహీవల్లభః G తా॥ పీకరికాల చోళరాజు కావేరీనదీ తీరమునంతయు తన శాసరముచే లక్ష్మీ వంతముగ జేసినవాడును, కాలిగోటితోదనే సమస్తరాజుల సంపదను వశము జేసికొవెనో అట్టి కరికాల చోడ నృపతికి సముడే లోకమున లేదు.