పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

210 జో (end అతడు తా॥ పాలసముద్రములో చంద్రుడుడయించినట్టుల కరికాల చోడ వంశపు రాజ కులమున - రాజులకెల్ల నలంకార ప్రాయడైన మల్లివేవ మహారాజుదయించేను. తన కత్తిచే శతృసైన్యమునంతయు నాశనముచేసి ప్రసిద్ధి నొందినవాడును తన పరాక్రమ ముచే భూతప్రేత పిశాచాదుల గూడ ధిక్కరించినవాడయ్యెను.) జాత శ్రీ కరికాల పారిక్షావ కులే రత్నాకరే చంద్రవత్ శ్రీ మద్రాజ సమాజ భూషణ మణి శ్రీ మల్లిదేవాం హ్యయః | నిస్త్రింశ తృటితారి ఘోటక భటస్తంబేరమ గ్రామణే । మహేష్కాశ పిశాచ భూతనివహా శ్లాఘ్య ప్రతాపోదయః। జాతశ్రీ కరికాల వార్ధివకులే రత్నాక రే చంద్రవత్ మ దాజ సమాజ భూషణమణి శ్రీమల్లినేవాహ్వయః నిస్త్రింశతృటి తారి ఘోటక భటస్తంబేరమ గ్రామణేః ! మస్తిష్కాశ పిశాచ భూత నివహ శాఘ్య ప్రతాపోదయః ॥ శ్లో॥ సైన్యశ్రీ వా........తువిధ సైన్యాన్య గ్రహెర ఖిల దిగ్విజయలక్ష్మిం | పల్లవి దేవ జగతీ... శక్రాంశ క్రిసూసురివచ • సమాయః ॥ . సైన్యశ్రీ వాడినాగ భట చతుర్విధ సైక్య నిగ్రహో 2 ఖిల దిగ్విజయ లక్ష్మీం పల్లవ దేవ జగతీ ధరహరణే శ క్రాంశః చక్రిసూనురివచ శ్రీ సామోయః ॥) (తా॥ ఎవ్వాడు తన చతుర్విధ సైన్యముచే నన్యరాజుల దిగ్విజయలక్ష్మిని నిగ్రహించెనో- పల్లవ దేవ మహారాజునోడించి దేవేంద్రతుల్యుడై - మారుని వలె శోభతోనుండెనో ఆ మల్లిదేవు డంతగా ప్రకాశించువాడు.) గ్రామ కైఫియత్తులు చక్ర విశ్వంభరాచకి విశ్వంభర విభోదయః ॥ మల్లిదేవ మహీజా నిమహాదానానిపాదశ ॥ చత్రే విశ్వంభరా చక్రీ విశ్వంభర విభూదయః ॥ మల్లిదేవ మహీజానిః మహాదానాని షోడశH తా॥ భూతలమందు విష్ణ్వంశ సంభూతుడై - ప్రపంచ సంపదకు కారణభూదుడైన - మల్లిదేవమహారాజు షోడశ మహాదానములను జేసెను. శ్లో॥ కోటీన ప్రతికోటి రుద్భట తలాకోటీ భవద్యాసుకిః ! 3 పేటేరాత్రి నభస్వతో రధవతోధాడేరయోత్పాటనః ॥