పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

208 యీ ప్రకారం గభజ గుడి యుందు వుంచ్చి వుంన్నారు. తదనం తరం తపస్సంపన్నులయ్ని ఘనంట్టి 49 గ స్యమహాముని యీ త్రివిక్రమ స్వామివారి ఆలయానికి యీశాన్యభాగమందు శ్వేత లింగ్డమూర్తికాని ప్రతిష్ఠ చేశినారు. గన్కు అగస్తేశ్వరస్వామివారనే వామం చాత తదారఖ్యా యీపర్కు పూజింపబడుతూ వుంన్నారు. కలియుగం ప్రవేశించిన తర్వాతను చాళుక్య కులోద్భవుడయ్ని విష్ణుకధ౯నమహారాజు రాజమహేంద్రవరమందు రత్నశింహాసనాశీనుడై రాజ్యం చేస్తూవుండి దిగ్విజయాధణమై మంత్రి సామంత సేనాధ్యఖ్ సేసాసమేతంగా బయలుదేరి కళ్యాణం మొదలయ్ని గడీలు సాధించి అక్కడి రాజులను జయించి జయ స్తంభములు సంస్థాపించ్చి యీస్థలాన్కవచ్చి శ్రీ త్రివి క్రమస్వామివార్కి ఆలయ ప్రాకార మంటప నిమాణం చేయించి గభజా గుడి అంత్తరాంక ములచుట్టూ బయటిపాళ్వకాం రామరావణ యుద్ధం దశావతారములు మొదలయ్ని ప్రతిమ మోదిన కషా చేయించ్చి యీ స్వామి వార్కి స్కలోత్సవములకు జగ్గగలందుకు మజ్కూరి పొలములో చేన్న ఉండ్రాళ్ళ పాలెం పెద్ద వోబళసానిపాలెం అవి రెండు పాలెములు యింక్కా కేసరిపాటిని ఇ౦ కుచ్చళ్లు పొలమున్ను మరిన్ని కుసుకు త్రిపాడు గ్రామం కొండ్డ పాటూరు గ్రామం Cయినగ త్తిపాడు గ్రామం వెరసి నాలుగు గ్రామాదులు 8 వీటికి సీమ ౧ చిహ్నాలు యేపరచి ధారాగ్ర హితం చేశి యేతత్కమంబులు శాసన స్తంభం మీదట లిఖించ్చి శ్రీ త్రివిక్రమస్వామివారి దేవాలయముందర సంప్తావించ్చినారు. అంద్కు నకలు… ౪ b గ్రామ కైఫియ్యత్తులు C శ్రీ స్వామి వాల్లజా శతకాలు శ్రీ త్రివిక్రమ స్వామి వారి శతకం శ్రీ అగస్తేశ్వర స్వామి వారి శతకం యీ ప్రకారం ధారాదత్తం చేసెగన్కు ఆ చందాక్కు కొస్తాయిగాను అనుభవించ్చిరి జయంత్తి జగదాకాశా జంభారిపుర శాసనాసురా శివశిరోభూపా మురారే పాదపాంస్భవః శాలీవాహనశక ప్రవేశమయ్ని తర్వాతను యేతచ్చక గతవత్సరములు ౧౨౨౦ (1298 AD) జర్గిన పిమ్మట కుమార కాకతీయరుద్రదేవ మహారాజులుంగారు సర్వాధికారము లతో పూర్వం ముక్కంటి మహారాజులుంగార్ని జయించ్చి కరికాల చోడమహారాజు వంశీకు డయిన మల్లిదేవమహారాజు వంశీకుడయ్ని మల్లిదేవమహారాజు ప్రభుత్వము చేస్తూ స్వస్తిశ్రీ శాలివాహనం ౧౨౨౦ (1299 AD) శకం అగు నేటి యీశ్వర సంవత్సర మాఘ శుద్ధ ౧౫ సోమవారం సోమ గ్రహణ పుణ్య కాలమంన్ధు పూర్వ సముద్రా తీరమందు శ్రీ ఆగ స్తేశ్వర