పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

206 చిన నందిపాడు కయిఫియ్యతు కైఫియ్యతు మ॥ చిననంద్ధిపాడు ప॥ బెల్లంకొండ్డ యిలాకే మలరాజు వెంక్కట గుండ్గారావు జమీదారు స్న ౧౨౦౮ ఫసలీ (1798 AD) మజుకూరి కరణాలు పంకా కోదండ్రాముడు బుచ్చయ్య వ్రాయించినది — పూర్వం అరణ్య ప్రదేశంగా వుండగా పెదనంది రెడ్డి, చ్ని నంది రెడ్డి అనే యిద్దరు దక్షిణాది నుంచ్చి యీ దేశానకు వచ్చి యీ సశమందు చ్ని నందిగొడ్డి త్న పేరిట న్ని నంది పాడు అనే పాళెం కట్టుకొని కాపురం వున్నంద్ను నాటి నుంచ్చి చ్ని సంధివాడు అనే నామాం క్కితం వల్ల వరగాణి కింద శివారుగా బహుదినములూ జగ్గుతూ వచ్చినది గజపతి శింహ్వాస నస్తుడయ్ని గజపతి దేవ మహారాజులుంగ్గారు రాజ్యం చేశే యడల వీరి వద్ద వుండే మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్న శాలివాహనం COUR (1145 AD) మందు సమస్త మయిన నియ్యోగులకు గ్రామ కరిణీకపు మిరాశీలు నిన్నజయించ్చే యడల అప్పట్లో గ్రామం శివారుగా వున్నది పరగ్రామమయినందున యీ గ్రామానికి సంకా వారి సంప్రతిం న్ని రావూరి వారి సంప్రతిన్ని యీ రెండు సంప్రతుల వారికి మిరాశీ సత్ప్ర యించ్చిరి గన్కు యిదివర్కు తత్సంతతి వారు అనుభవిస్తూ వుంన్నారు వడ్డెరెడ్డి కన్నాటక ప్రభు త్వములు జర్గిన మీదట మొగలాయి వారు దేశం ఆక్రమించ్చుకొని సముతు బంధీ పరగణాలు నిన్నకొయించ్చే యడల యీ గ్రామం వినికొండ ముప్పాతికె వంట్టులో దాఖలు చేశినారు. అప్పట్లో రామరాజు వారు కొంన్ని సంవత్సరములు అధికారం చేశినారు. మలరాజు పెదసూరంన్న గారు, యీ పరగణాకు జమీ యేప్పాకొటు చేసుకొని పెదసూరన్న గారు, రామారాయనింగ్గారు, నీలాద్రిరాయనిఁగ్గారు, చి సూరంన్నగారు, న్ని రామారాయ నింగ్గారు, వెంక్కట నరశింహ్వారాయనింగ్గారు, అధికారం చేశ్ని మీదట తత్పుత్రుడయ్ని వెంక్కటగుఁడ్డారాయనింగ్గారు అధికారం చేస్తూ వుంన్నారు. గ్రామానికి పడమట రామలింగ స్వామి రామస్వామి అనే రెండు శివకేశవ స్తళాలు వుంన్నవి. యివి కాళయుక్తి నామ సంవ్వ త్సరమందు మజుకూరి కాపురస్థుడయ్ని వోపూరి రఘుచాయకులు కట్టి ప్రతిష్ఠ చేశినాడు.