పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వొణుకుబారు 205 తదనంతరం వాశిరెడ్డి పద్మనాభులింగ్గారు తమ పంట్టులో దాఖలు చేస్కుని వారుంన్ను వారితంమ్ముడయ్ని చంద్రమౌళిగారు, పెడరామలింగప్ప గారు, నర్సంన్న గారు, చ్ని రామ లింగ్దంన్నగారు, అధికారం చేశి మీదట జగ్గన్న గారి కొమారుడయ్ని రాజావాశిరెడ్డి వెంక్క టాద్రినాయనింగారు అధికారం చేస్తూ వుండే యడల సిద్ధాతిజ్ఞ నామ సంవత్సరములో మజుకూరి మిరాశీదారుడయ్ని పాపరాజు గ్రామానికి తూర్పు పాశ్వకామందున ఆలయము కట్టి ఆఁజ్జనేయస్వామి వార్ని ప్రతిష్ఠ చేశి పూజించడానకు శ్రీ పెరుంబ్బదూరా కేశవాచార్యులు అనే పాంచరాతృని నిన్న కాయించి వెంక్కటాద్రిరాయనింగారి తోటి చెప్పి నిత్యనైవేద్య దీపాకాదు.ల్కు జరుగగలందులకు ఆరకుచ్చల యీనాం భూమి యిప్పించినారు. వాశిరెడ్డి వెంక్కటాద్రి నాయనింగారి ప్రభుత్వం జర్గిన మీదట తత్పుత్రుడయ్ని జగన్నాధబాబు అధికారం చేస్తూ వున్నారు పూర్వం నుంచ్చి యీ గ్రామాన సూరేకారం చేస్తూ వుంటారు. ... ఈ