పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యీ గ్రామానకు పూర్వం నుంచ్చింన్ని వింజినంపాడు అనే పేరు వున్నది. గణపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి దగ్గర మహా ధాను గోపరాజు రామంన్నగారు బ్రాహ్మణులకు మిరాశీలు యిచ్చే యడల యీ గ్రామాన్కు తాతగుంట్ట వార్కి మిరాశి యిచ్చినారు. గన్కు తాదారభ్య వింజినంపాటి వారు అనే పేరు చాతను అనుభవిస్తూ వున్నారు. రిమాక గ్రామ గుడి కట్టు కుచ్చెళ్ళు అయి aol యింజినంపాడు కయిఫియ్యతు మౌజే యింజినం పాడు పరగణే వినికొండ సర్కారు ముతుజు జాంన్నగరు. ౨౫కి మ్నిహాలు. ౦౦ ౦౦ OU O o 44o 3 40 గ్రామకంఠం చరువు కుంట్టలు వికి. Q O వాగులు డొంకలు యి.నాములు 01: 4 గ్రామ చెరువు కుఁట్ట వ ౧కి కరణాలు పౌరోహితులు కుంతేటి వారు అనే బ్రాంహ్మలు వడ్ల కమ్మలకు చర్వు కుంట్ట మాన్యం వెట్టి వాఁడ్ల మాన్యం очо గాక తతిమ్మా - కయిఫియ్యత్తు ముతకాజా... ఆంగీరస నామ సంవత్సర పుష్య బ॥ ౧౩త్తిర వారం ది. ౨౮ జనవరి ఆ. స, ౧౮౧౩ సంవత్సరం (1812AD)