పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చి యినగతిక్షా పాడు అనే పేరు వున్నది. విష్ణు వరకాన రాజు రాజ్యం చేశేటప్పుడు యీ గ్రామం చర్కూరు తివిక్రమ స్వామి వారికి అగ్రహారం యిచ్చినారు. యినగత్తికా పాడు కయిఫియ్యతు మౌజే యినగత్తిపాడు సంతు పొంన్నూరు తాలూకే రేప భావంన్నా మాణిక్యరావు. గజపతి గణపతి మహారాజులుంగారు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి ప్రధానులయి గోపరాజు రామంన్న గారు సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామ మిరాశీలు వ్రాయించ్చి యిచ్చె యడల యీ గ్రామాన్కు భారద్వాజ గోతృడయ్ని భావరాజుకు కరిణీకపు మిరాశి నిన యించినారు గన్కు యేతత్సంతతి వారు పూండ్ల వారనే వాడిక చాతను అనుభవిస్తూం వున్నారు వడ్డెకెడ్డి కనాటక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జరిగిన తరువాతను మొగలాయి వారు సమతు బందీలు చేశే యడల యీ గ్రామం పొంన్నూరు సంతులో దాఖలు చేసినారు. గన్కు జమిందాలు వంట్లు పంచుకునే యడల యీ గ్రామం రమణయ్య మాణిక్య రాయునింగారి వంట్టులో వచ్చి రేపల్లే తాలూకాలో దాఖలు అయ్నిది. గన్కు తదారథ్యం యే తద్వంశజులైన వారు భావన్నామాణిక్యరాయంగారి ప్రభుత్వం యీ వర్కు జరుగుతున్నది. రిమాకు గ్రామం గుడికట్టు కుచ్చళ్ళు ౧౩ కి మ్నిహాలు 8 V yo గ్రామ కంఠం అవురు కాడు ౯ 2 యినాములు 202 కాతా వెంక్కట సోమయాజులు DIO జొన్నలగడ్డ బ్రహ్మావధానుల గార్కి గుండ్లమల్లి... చిన్న అయ్యప్పకు గాలి...... ప్రభాకరుడు పాతుడు బుడంపాటి...న్యకు 0 | బ