పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

198 శావల్యాపురం యిది తన పేరిట పూర్వపుపాటికి దక్షిణముగా గ్రామం యేపర్చినందున శ్రీ హలీపురి అనే నామాం క్కితం వచ్చినది. వాడుకవల్ల జనులు శహలీపురి అనే నామాంక్కితం వచ్చినది. వాడుకవల్ల జనులు శావల్యాపురం అనే వాడుకొంట్టూ వుంన్నారు. గ్రామానకు తూపు గోపాలస్వామి దేవాలయం పాడుపడిపోయింది. యిది పూర్వం మాక్కండేయ ప్రతిష్ఠ. యీ స్తలానకు వుత్తరముగా శివస్తళం రామలింగస్వామి దేవాలయం వుండి ఖిలపడిపోయినది. యిది చోళ ప్రతిష్ఠ. కరణాలు : చింత్తకుఁట్ట సూరయ్య అనుమతిన రామయ్య వ్రాలు. యీ కామయ్య వ్రాలు