పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విఠంరాజు పల్లె వెంక్కట చలం అనే కోమటి శెట్టి చెరువు వేయించ్చినాడు. తూము పెట్టలేదు. ఆ చెపపుకు తూము పెట్టి మాగాణి చేయించినట్టు ఆయెనా వడ్లు తిమిదెలు పఁడ్డును. ఈ చెరువు వేయించ్చి నలుబై అయిదు సంవత్సరములు యిప్పటికి ఆవుతూ వుంన్నది. గ్రామమ్ములో దేశపాండ్యాలవారు ప్రతిష్ఠ చేయించ్చిన శ్రీ ఆంజనేయుల వారి విగ్రహం వున్నది. ఈ గ్రామం జమీదారు మల్రాజు సూరంన్నగారు అద్దంకి తిరుమల బుచ్చయ్యాచార్యులవారికి శ్రోత్రియంగాను కరకు నెండ్డు వరహాల్కు కట్టడి చేశి యిచ్చి వుండిరి గన్కు ముప్పయి సంవత్సరం పరియంతరం శ్రోతి యంగా జరిగినది. యిప్పుడు వుండే జమీనారు అయి రాజా మల్రాజు వెంక్కట గుండ్డారావు. శ్రోత్రీయం అక్కరలేకుండా చేశిత్న తన జమీలో దాఖలు చేసుకుని యిప్పటికి యిరవై సంవత్స రములు అవుతూ వున్నది. 194 యీ గ్రామాన్కు హద్దులు : తూపు కంచెర్ల పీచికలపాలెం, పద్మట పొలిమేర దక్షిణం వినుకొండ, వుత్తరవు పొలిమేర పడ్నటి బ్రాంహ్మణపల్లె. తూపు పొలిమేర వుత్తరాన్కు కొండప్రోలు, దక్షిణ పొలిమేర . యీ గ్రామంలో పండే ధాన్యాలు : సజ్జలు, కొర్రలు, జొన్నలు, పత్తి, ఆముదాలు వుల్వలు. వరిగెలు, శనగలు, యిలాగ్ను పండ్దుతూ వుంన్నవి. గ్రామాన్కు రహదారి తూపుల పిచికల పాలెం వకకోసు, దక్షిణం కంచలక్షా శివారు హాస౯ నాయకుని పాలెం వక కోసు, పద్మటికి బ్రాంహ్మణపల్లె అరకోసు, వుత్తరాన్కు కోండ్రవంట్లు శివారు బోడవారి పాలెం అరకొను యీలాగున పదరహి గ్రామం కైఫియ్యతు వ్రాశ్నిది. 1 1